ఐఫోన్, ఐప్యాడ్ యాప్స్ రేటింగ్స్ ఆపడం ఎలా?

By Madhavi Lagishetty
|

యాప్ స్టోర్లో అందుబాటులో ఉన్న చాలా యాప్స్ తో...డెవలపర్లు కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు..రివ్యూలపై ఆధారపడుతారు. కానీ అందరి రివ్యూలు ఒకేలా ఉండవు. కొన్ని రివ్యూలు చిరాకు కలిగిస్తుంటాయి. ఐఫోన్, ఐప్యాడ్ లో ఇన్ స్టాల్ చేసే ప్రతి యాప్ ఈ సమస్యను ఎదుర్కునే ఉంటుంది. ఐఓఎస్ 11యాప్ ఇటువంటి రిక్వెస్టు ఫ్రీక్వెన్సీ పరిమితం చేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తుంది.

 
ఐఫోన్, ఐప్యాడ్ యాప్స్ రేటింగ్స్ ఆపడం ఎలా?

మీ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ లో చిన్న మార్పులు చేయడం ద్వారా... ఈ రిక్వెస్టులను రిసీవ్ చేసుకోవడం ఆపివేయవచ్చు.

Ios 11కు ఎందుకు అప్ గ్రేడ్ చేయాలి?

Ios 11కు ఎందుకు అప్ గ్రేడ్ చేయాలి?

ఐఓఎస్ 11కు అప్ గ్రేడ్ చేయడం ద్వారా చాలా బెన్ఫిట్స్ ఉన్నాయి. మీరు సెట్టింగ్స్ మార్చకపోయినా పరవాలేదు...ఒక యాప్ను రివ్యూ చేయడానికి సంవత్సారానికి మూడుసార్లు మాత్రమే తెలియజేస్తుంది. యాపిల్ దాని సొంత రేటింగ్ రిక్వెస్ట్ ప్రాంప్ట్ తో వచ్చిన యాప్స్ ను రిజెక్ట్ చేయాలని అధికారింకగా ప్రకటించింది. డెవలపర్లు అప్ డేట్ అయినప్పటికీ..సంవత్సరానికి మూడుసార్లు కంటే ఎక్కువ యాప్ ను రివ్యూ చేయరాదని..అడుగుతుంది.

రేటింగ్స్ కోరే యాప్స్ ను ఆపడం ఎలా?

రేటింగ్స్ కోరే యాప్స్ ను ఆపడం ఎలా?

యాపిల్, ఐఓఎస్ లో కొన్ని సెట్టింగ్స్ ను మార్చేసింది. 11యూజర్లు వాటి రేటింగ్ అడిగితే...యాప్స్ ప్రీవేంట్ చేయడానికి అనుమతిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే...యాప్స్ ను రివ్యూ చేయాలని అడిగే హక్కు యూజర్లకు ఉంది. ఏది ఏమైనప్పటికీ...మీరు రేటింగ్స్ కోసం ఏదైనా యాప్ను అడగడానికి ఎప్పుడు అనుమతించవద్దు. ఇలాంటి సమస్యను పూర్తిగా వదిలించుకోవడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. సింపుల్ గా ఫాలో అవ్వండి.

స్టెప్1...
 

స్టెప్1...

మీ స్మార్ట్ ఫోన్ లోకి సెట్టింగ్స్ సెక్షన్ కు వెళ్లండి.

స్టెప్2..ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి ఐట్యూన్స్, యాప్స్ స్టోర్, యాప్ రేటింగ్స్, రివ్యూస్ ఆప్షన్ను కనుగొని...దాన్ని టోగుల్ చేయండి. అంతే సమస్యను వదిలించుకోవచ్చు.

సెలబ్రెటీ పోర్న్ కంటెంట్ పై ట్విట్టర్ కన్నెర్ర...సెలబ్రెటీ పోర్న్ కంటెంట్ పై ట్విట్టర్ కన్నెర్ర...

Best Mobiles in India

English summary
The most annoying thing is that you encounter this problem with each and every app that you install on your iPhone and iPad. iOS 11 has fixed this issue to a great extent by limiting the frequency of such requests by the app.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X