Home
How to

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

ఆండ్రాయిడ్.. ఈ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అంత ఇంతా కాదు. మరే ఇతర ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేయలేనన్ని అప్లికేషన్‌లను ఈ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ ప్లాట్‌ఫామ్‌ను నచ్చిన రీతిలో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌ల వల్ల ప్రయోజనాలు ఉన్నట్లు దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన ఆండ్రాయిడ్ డివైస్‌లలో మనకు తెలియకుండానే మాల్వేర్ ఇన్‌స్టాల్ అయిపోతుంటుంది. కొన్ని సందర్బాల్లో వినియోగదారుడికి తెలియకుండానే పనికిరాని యాప్స్ డివైస్‌లోకి డౌన్‌లోడ్ కాబడతాయి. ఇలాంటి యాప్స్ ప్రమాదకర మాల్వేర్‌లను సృష్టించి డివైస్‌కు నష్టం చేకూరుస్తాయి. ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించేందుకు పలు ముఖ్యమైన సూచనలను క్రింది ఫోటో స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

సెక్యూరిటీ సెట్టింగ్‌లను చెక్ చేసుకోండి

Settings>Security>Unknown sources and uncheck allow installation of apps from (unknown sources).

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

ఆటోమెటిక్ అప్‌డేట్‌లను అన్‌చెక్ చేయండి

గూగుల్ ప్లే స్టోర్‌లోని ఎడమ వైపు పై కార్నర్‌లో కనిపించే మూడు గితల ఆప్షన్ పై టాప్ చేసి సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని ఆటోమెటిక్ అప్‌డేట్‌లను అన్‌చెక్ చేయండి.

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

కొన్ని సమయాల్లో మీరు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్ యాడ్వేర్‌లను కలిగి మీ అనుమతి లేకుండానే డివైస్‌లోకి ప్రవేశిస్తాయి. ఇటువంటి అప్లికేషన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది.

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

మీ గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మార్చివేయండి

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

మోసపూరిత అప్లికేషన్‌ల జోలికి వెళ్లకండి.

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

ప్రకటనల పై క్లిక్ చేయవద్దు.

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయటం ద్వారా అవాంఛిత యాప్స్‌ తొలగిపోతాయి.

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్ కావటం వల్ల రకరకాల మాల్వేర్లు, వైరస్‌లు విచ్చలవిడిగా స్మార్ట్‌ఫోన్‌లలోకి ప్రవేశించి మెమరీ కార్డ్‌లలో తిష్టవేస్తుంటాయి. కాబట్టి, మెమరీ కార్డ్‌ను ఫార్మాట్ చేసుకోవటం ద్వారా మాల్వేర్లు తొలగిపోతాయి.

Best Mobiles in India

English summary
How to Stop Unwanted Apps From Being Installed Automatically On Your Android Device. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X