క్యాలెండర్ , ఆండ్రాయిడ్ నుంచి IOSకు మెయిల్!

By: Madhavi Lagishetty

మీరు ఆండ్రాయిడ్ నుంచి IOS ఫ్లాట్ ఫాంకు మారాలనుకుంటే..మీ మెయిల్ కాంటాక్ట్స్ మరియు క్యాలెండర్ సమచారం రెండింటిలో సమకాలీకరించవల్సి ఉంటుంది. అయితే మీకు గూగుల్ ఖాతా ఉంటే...ఏవైనా అవాంతరాలు లేకుండా సులభంగా చేయవచ్చు. మీ ఆండ్రాయిడ్ డివైస్ లో గూగుల్ ఖాతాతో, మీకు అవసరమైన ప్రతీది IOS డివైస్ కు సరిగ్గా సమకాలీకరించబడిందని నిర్థారిస్తుంది.

క్యాలెండర్ , ఆండ్రాయిడ్ నుంచి IOSకు మెయిల్!

ఈరోజు, ఈ-మెయిల్, పరిచయాలు మరియు క్యాలెండర్ వంటి అన్ని మీ వ్యక్తిగత సమచారాన్ని సమకాలీకరించడానికి మీరు అనుసరించే దశ జాబితాను మేము సంకలనం చేశాం. మీ ప్రక్రియను చేయడానికి ముందు మీరు ఇప్పటికే సమాచారాన్ని సమకాలీకరించారని నిర్ధారించుకోండి మరియు బ్యాకప్ కూడా చేయండి.

క్యాలెండర్ , ఆండ్రాయిడ్ నుంచి IOSకు మెయిల్!

క్యాలెండర్ మరియు మెయిల్ ను ఎలా సమకాలీకరించాలి.

క్యాలెండర్ , ఆండ్రాయిడ్ నుంచి IOSకు మెయిల్!

దశ 1. సెట్టింగ్స్ ->మెయిల్ , కాంటాక్ట్స్, క్యాలెండర్లు->ఖాతా ఎంచుకోండి.

క్యాలెండర్ , ఆండ్రాయిడ్ నుంచి IOSకు మెయిల్!

దశ2. ఇప్పుడు Gmailను ఎన్నుకోండి మరియు పేరు, ఈమెయిల్ , పాస్ వర్డ్ మరియు సమాచారాన్ని లాగిన్ చేయండి.

క్యాలెండర్ , ఆండ్రాయిడ్ నుంచి IOSకు మెయిల్!

దశ3. ఇప్పుడు మీ అన్ని వ్యక్తిగత డేటా ఐఫోన్ కు సమకాలీకరించబడుతుంది.

దటీజ్ ఇండియా :మనోళ్ల దేశభక్తికి ఫేస్‌బుక్ సైతం సలాం కొట్టింది

English summary
If you are planning to switch from Android to iOS platform, you would want to sync your mail, contacts and calendar information on both devices.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot