మీకు తెలియకుండా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఇంకొకరు వాడుతున్నారా..?

|

సోషల్ నెట్‌వర్కింగ్ మరింతగా విస్తరించిన నేపధ్యంలో ఫేస్‌బుక్ వినియోగం తారా స్ధాయికి చేరుతోంది. ఫేస్‌బుక్ ఆకౌంట్ యాక్సిస్ స్మార్ట్‌ఫోన్‌లలోనూ సాధ్యమవటంతో హ్యాకింగ్ ఘటనలు తరచూ నమోదవుతున్నాయి.

మీకు తెలియకుండా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఇంకొకరు వాడుతున్నారా..?

ఇండియా వంటి దేశాల్లో మొబైల్ ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను మీకు తెలియకుండా వేరొకరు వినియోగించుకుంటున్నారన్న అనుమానం మీలో కలిగినట్లయితే వేంటనే అప్రమత్తమై ఆ సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం....

Read More: గూగుల్ Allo పై బాంబు పేల్చిన స్నోడెన్!

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే

మొదటి స్టెప్‌లో భాగంగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ హోమ్ పేజీ పై కుడి వైపు‌న కనిపించే ‘గేర్ ఐకాన్' పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓ డ్రాప్-డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలోని సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లండి.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే

సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లిన తరువాత ఆ పేజీలో ఎడమవైపు కనిపించే ‘సెక్యూరిటీ' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో కనిపించే *Active Sessions* వద్దకు వెళ్లండి. ఆ పక్కగా కనిపించే *Edit* పై క్లిక్ చేయండి.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే

ఈ సెక్షన్‌లో మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్‌కు సంబంధించి రికార్డులు ఉంటాయి.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే

వాటిలో అనుమానస్పద లాగిన్ మీ కంటపడినట్లయితే సంబంధిత సెషన్ పైన కనిపించే *End All Activity* పై క్లిక్ చేయండి.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే

వెనువెంటనే ప్రధాన సెట్టింగ్స్ మెనూలోకి ప్రవేశించి *Report a probelem* పై క్లిక్ చేసి మీ ఫిర్యాదును తెలపండి. ఆ తరువాత మీ అకౌంట్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను మార్చేయండి.

 మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?

ఆకౌంట్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారి లాగ్ అవుట్ (Log out) చేయటం మరవద్దు. ఆకౌంట్‌కు ‘సెక్యూరిటీ ప్రశ్న' ఫీచర్‌ను జత చేసుకోండి. ఫేస్‌బుక్‌లో ఉన్న కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించటం మంచిది. గూగుల్ యాడ్ బ్లాక్ ప్లస్ ఫీచర్‌ను మీబ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని రీడ్ రిసిప్ట్స్ ఫీచర్‌ను టర్నాఫ్ చేయండి.

 మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?

శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోండి (మీరు ఎంపిక చేసకునే పాస్‌‌వర్డ్‌లో అక్షరాలు ఇంకా విరామ చిహ్నాలు ఉండేవిధంగా జాగ్రత్త వహించండి).

 మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?

కొన్ని సందర్భాలలో చిరాకుపుట్టించే మెసేజులు మన ఫేస్‌బుక్ టైమ్‌లైన్ పై సర్క్యులేట్ అవుతుంటాయి. అయితే ఇలా ఎవరు పడితే వాళ్లు మీ టైమ్ లైన్ పై మెసేజ్ లను పోస్ట్ చేయకుండా, మీ టైమ్‌లైన్‌ కొద్ది మందికి మాత్రమే కనిపించేలా Settings -> Timeline and Tagging ->'Who can add things to my timeline?' ను మార్చుకోండి.

 మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను వేరొక డివైస్‌లో ఓపెన్ చేసి లాగ్ అవుట్ చేయటం మర్చిపోయారు. అయితే ఆ సెషన్‌ను రిమోట్ విధానం ద్వారా సైన్ అవుట్ చేయవచ్చు. అది ఏలా సాధ్యం అంటారా..? మీరు కాకుండా వేరొకరు వాడుతున్నట్లు తెలిస్తే ఆ యాక్టివిటీని ఎండ్ చేసేందుకు Settings -> Security -> 'Where You're Logged In' ఆప్షన్‌లోకి వెళితే సరిపోతుంది.

Security -> 'Login Approvals'లోకి వెళ్లండి." data-gal-src="telugu.gizbot.com/img/600x100/img/2015/07/29-1438160421-5.jpg">
 మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?

"2-factor authentication"ను యాక్టివేట్ చేసుకునేందుకు Settings -> Security -> 'Login Approvals'లోకి వెళ్లండి.

Best Mobiles in India

English summary
How To Take Control on Your Facebook Account If Hacked. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X