Home
How to

ఐవోఎస్6 ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉన్న యాపిల్ ఫోన్ నుంచి పానోరమా ఫోటోలను చిత్రీకరించటం ఏలా..?

యాపిల్ ఫోన్ నుంచి పానోరమా ఫోటోలను చిత్రీకరించటం ఏలా..?

యాపిల్ ఐఫోన్5 పానోరమా కెమెరా మోడ్ వంటి సరికొత్త ఫీచర్లను కలిగి స్మార్ట్‌ఫోన్ కెమెరా వ్యవస్థను మరింత బలపేతం చేసింది. ఇటీవల విడుదలైన యాపిల్ కొత్త వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఐవోఎస్6, ఐఫోన్4ఎస్‌కు సైతం పానోరమా కెమెరా మోడ్ ఫీచర్‌ను చేరువ చేస్తోంది. పానోరమా కెమెరా మోడ్ 240 డిగ్రీల కోణంలో పూర్తి ఫోటోను చిత్రీకరించుకునేందుకు అనుమతిస్తుంది.

ఐవోఎస్6 ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉన్న యాపిల్ ఫోన్ నుంచి పానోరమా ఫోటోలను చిత్రీకరించటం ఏలా..?

ముందుగా కెమెరా అప్లికేషన్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోండి. ఇన్స్‌స్టాలేషన్ ప్రక్రియ సక్రమంగా పూర్తి అయినట్లయితే అప్లికేషన్‌లోకి ప్రవేశించండి. అప్లికేషన్‌లోకి ప్రవేశించిన వెంటనే గ్రిడ్, హెచ్‌డీఆర్ వంటి టాగిల్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. దిగువున పానోరమా బటన్ కనిపిస్తుంది. వాటిలో గ్రిడ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని పానోరమా బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఆన్‌స్ర్కీన్ సూచనలతో కూడిన ఒక ట్యాబ్ స్ర్కీన్ ప్రత్యక్షమవుతుంది.

ఇప్పుడు స్ర్కీన్ క్రింది భాగంలో కనిపించే కెమెరా బటన్‌ను ప్రెస్ చేసి ఉంచి కెమెరాను నిదానంగా ఇంకా ఒకే పరిధిలో 260 డిగ్రీల పాటు కదిలించండి. ఒక వేళ మీరు వేగంగా కదిలిస్తున్నట్లయితే అప్లికేషన్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ చర్య సక్రమంగా పూర్తి చేసినట్లయితే పానోరమా కెమెరా అప్లికేషన్ ఫోటోను పానోరమా మోడ్‌లో విజయవంతగా చిత్రీకరిస్తుంది. చిత్రీకరించబడిన పానోరమా ఫోటో ఆటోమెటిక్‌గా ఫోన్‌లో సేవ్ కాబడుతుంది.

 Wrong Panorama Photos

Wrong Panorama Photos

ఐవోఎస్6 ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉన్న యాపిల్ ఫోన్ నుంచి పానోరమా ఫోటోలను చిత్రీకరించటం ఏలా..?

 Wrong Panorama Photos

Wrong Panorama Photos

Wrong Panorama Photos

Wrong Panorama Photos

Wrong Panorama Photos

Wrong Panorama Photos

Wrong Panorama Photos

Wrong Panorama Photos

Wrong Panorama Photos

 Wrong Panorama Photos

Wrong Panorama Photos


Wrong Panorama Photos

 Wrong Panorama Photos

Wrong Panorama Photos

Wrong Panorama Photos

 Wrong Panorama Photos

Wrong Panorama Photos


Wrong Panorama Photos

 Wrong Panorama Photos

Wrong Panorama Photos

Wrong Panorama Photos

Wrong Panorama Photos

Wrong Panorama Photos

Wrong Panorama Photos

 Wrong Panorama Photos

Wrong Panorama Photos

Wrong Panorama Photos

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X