మీ స్మార్ట్‌ఫోన్‌లో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించటం ఏలా..?

|

మీ స్మార్ట్‌ఫోన్‌లో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించుకోవటం చాలా సులువు. మీరువాడే స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను బట్టి పలు కమాండ్‌లను ఉపయోగించటం ద్వారా స్ర్కీన్‌షాట్‌ క్యాప్చూరింగ్ ప్రక్రియ చాలా సులభరతంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించుకునేందుకు అనేకమైన అప్లికేషన్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఏ విధమైన అదనపు అప్లికేషన్‌ల అవసరం లేకాండనే స్ర్కీన్‌షాట్‌‌లను క్యాప్చర్ చేసుకోవచ్చు. అవి ఏలాగో ఇప్పుడు చూద్దాం......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించుకోవటం ఏలా..?

- ముందుగా మీ ఫోన్ అన్‌లాక్ చేయండి.
- స్ర్కీన్ షాట్ కావాలనుకున్న ప్రదేశానికి వెళ్లండి.
- తరువాతి చర్యగా పవర్‌బటన్ ఇంకా వాల్యుమ్ బటన్‌లను ఒకేసారి ప్రెస్ చేయండి.
- సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించుకోవాలంటే పవర్+హోమ్ బటన్‌లను ప్రెస్ చేసి ఉంచాలి.
- ఇప్పుడు మీరు క్యాప్చర్ చేసిన స్ర్కీన్‌షాట్ స్ర్కీన్ షాట్ ఇన్ ద గ్యాలరీ అనే ఫోల్డర్‌లో స్టోర్ కాబడి ఉంటుంది.

యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించుకోవటం ఏలా..?

- ముందుగా డిస్‌ప్లే పై స్ర్కీన్‌షాట్ క్యాప్చర్ చేయాలనుకుంటున్న ప్రదేశానికి వెళ్లండి.
- తరువాతి చర్యగా పవర్ బటన్ + హోమ్ బటన్‌లను ఒకేసారి ప్రెస్‌చేసి ఉంచండి.
- క్యాప్చర్ చేయబడిన స్ర్కీన్‌షాట్‌లను ఫోటో రోల్‌లో బ్రౌజ్ చేసుకోవచ్చు.

విండోస్ స్మార్ట్‌ఫోన్స్ (నోకియా లూమియా సిరీస్):

- ముందుగా డిస్‌ప్లే పై స్ర్కీన్‌షాట్ కావాలనుకున్న ప్రదేశానికి వెళ్లండి.
- ఇప్పుడు పవర్ బటన్ + విండోస్ కీ బటన్‌లను ఒకే‌సారి ప్రెస్‌చేసి ఉంచండి.

బ్లాక్‌బెర్రీ 10 స్మార్ట్‌ఫోన్‌లో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించుకోవటం ఏలా..?

- తరువాతి చర్యగా ఒకే సమయంలో అప్ ఇంకా డౌన్ కీలను ప్రెస్ చేయటం ద్వారా స్ర్కీన్ క్యాప్చర్ అవుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X