మీ సెల్ఫీ ఫోటో పర్‌ఫెక్ట్‌గా రావాలంటే..?

తమ ఫోటోలను తామే తీసుకోవడం ఆ ఫోటోలను క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం నేటి యువతకు అలవాటుగా మారిపోయింది. Selfie పుణ్యమా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ సంస్కృతి అంతకంతకు విస్తరిస్తోంది.

 మీ సెల్ఫీ ఫోటో పర్‌ఫెక్ట్‌గా రావాలంటే..?

కొత్త ట్రెండ్‌లను శరవేగంగా ఫాలో అవుతోన్న యువత తమ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లతో సెల్ఫీలను క్లిక్ చేసి సెకన్ల వ్యవథిలోనే ఫేస్‌బుక్‌ తదితర సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేసేస్తున్నారు. మీ సెల్ఫీ ఫోటో పర్‌ఫెక్ట్‌గా రావాలంటే ఈ సూచనలను ఫాలో అవ్వండి..

Read More : 4జీబి ర్యామ్‌తో లెనోవో ఫోన్, రూ.11,999కే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

మీ సెల్ఫీ అద్భుతంగా రావాలంటే లైటింగ్ ఎంతో ముఖ్యం కాబట్టి సెల్ఫీ తీసుకునే ముందు మంచి లైటింగ్‌ను ఎంపిక చేసుకోండి. సెల్ఫీ అవుట్ డోర్ వాతావరణం చాటా బాగుంటుంది.

టిప్ 12

మీ సెల్ఫీ అద్భుతంగా రావాలంటే లైటింగ్ ఎంతో ముఖ్యం కాబట్టి సెల్ఫీ తీసుకునే ముందు మంచి లైటింగ్‌ను ఎంపిక చేసుకోండి. సెల్ఫీ అవుట్ డోర్ వాతావరణం చాటా బాగుంటుంది.

టిప్ 3

సెల్ఫీని చిత్రీకరించే ముందు మీ చుట్టు పక్కల వాతావరణాన్ని ఒకసారి పరిశీలించుకోండి. అసభ్యకరమైన వాతవరణంతో కూడిన సెల్ఫీలను పోస్ట్ చేసి నలుగురిలో నవ్వుల పాలు కాకండి.

టిప్ 4

ఇన్‌స్టా‌గ్రామ్ తదితర ఫోటో యాప్స్ సెల్ఫీలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునేందుకు పలు ఫిల్టర్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.

టిప్ 5

సెల్ఫీకి అవుట్ డోర్ వాతావరణం చాలా బాగుంటుంది. మీ సెల్ఫీ అందరికి నచ్చే విధంగా ఉంటేనే  ఎక్కువ లైక్స్ లభిస్తాయి. 

 

టిప్ 6

రెండు చేతులతో తీసుకునే సెల్ఫీకి మంచి క్రేజ్ ఉంటుంది. చూడండి ఈ సెల్ఫీ ఎంత బాగుందో.

టిప్ 7

స్విమ్మింగ్ పూల్ లేదా వాటర్ టబ్‌ను ఉపయోగించుకుని క్రియేటివ్‌గా చిత్రీకరించుకునే సెల్ఫీలకు మంచి క్రేజ్ ఉంటుంది.

టిప్ 8

సంతోషకరమైన వాతావరణంలో చిత్రీకరించుకునే సెల్ఫీలకు ఎక్కువ లైక్స్ లభిస్తాయి.

టిప్ 9

పెంపుడు జంతువులతో కలిసిదిగే సెల్ఫీలకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉంది.

టిప్ 1

ముఖాన్ని మరింత అందంగా చూపించే కళ్లద్దాలు, విగ్ లాంటి ఉపకరణాలు ధరించి మీ సెల్ఫీకి మరింత మెరుగులుదిద్దండి.

ఎక్కువమందిని ఆకట్టుకుంటున్న సెల్ఫీ

సోషల్ మీడియాలో ఎక్కువమందిని ఆకర్షించిన సెల్ఫీల్లో ఇది కూడా ఒకటి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Take the Perfect Selfie. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting