మీరు క్లిక్ చేస్తన్నవెబ్ లింక్ సరైనదో కాదో తెలుసుకోవాలంటే..?

|

ఆన్‌లైన్‌లో కనిపించే అన్ని వెబ్ లింక్స్ సురక్షితమైనవి కావు.. పొరపాటున వాటిని క్లిక్ చేసినట్లయితే సిస్టం వైరస్ బారిన పడటం ఖాయం. ఈ సమస్య తలెత్తకు ముందే అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది. ఆన్‌లైన్ హ్యాకర్లు వైరస్‌ను వ్యాపింపజేసే క్రమంలో రకరకాల వ్యూహాలను అనుసరిస్తుంటారు. వీటిలో భాగంగానే ఆసక్తికరమైన వీడియోలు.. షాకింగ్ స్టోరీస్ ఇంకా ఆసక్తికర డీల్స్ ముసుగులో వైరస్ లింక్‌లను ప్రమోట్ చేస్తుంటారు. పలువురు నెటిజనులు వీటికి ఆకర్షితులై మోసపోతుంటారు.

 
How To Tell If A Link Is Safe Without Clicking On It

కెమెరాకు ఇలా దొరికిపోయారు..!

మీరు క్లిక్‌చేసే వెబ్‌లింక్ సురక్షితమైనదో కాదో తెలుసుకోవాలంటే లింక్ స్కానర్ అప్లికేషన్‌ను తప్పనసరిగా పీసీలో ఇన్స్‌స్టాల్ చేసుకోవల్సి ఉంది. వెబ్‌ లింక్‌లను స్కాన్ చేయటంలో URLVoid (లింక్ అడ్రస్: ) అప్లికేషన్ అత్యుత్తమంగా స్పందిస్తుంది. గూగుల్, వైవోట్, నోర్టాన్, సేఫ్ వెబ్ వంటి సురక్షిత మల్టిపుల్ సర్వీసులను ఉపయోగించుకుని యూఆర్ఎల్ వోయిడ్ స్కానింగ్ ప్రక్రియ సాగిస్తుంది.

 

షార్ట్ లింక్‌లను స్కాన్ చేయటంలో Sucuri SiteCheck (లింక్ అడ్రస్: ) ఉత్తమంగా స్పందిస్తుంది.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X