Just In
- 1 hr ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 3 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- 20 hrs ago
సోషల్ మీడియా లో కొత్త రూల్స్! మీరితే రూ.50 లక్షలు వరకు జరిమానా!
- 22 hrs ago
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
Don't Miss
- Movies
Guppedantha Manasu: షాకింగ్.. వసుధారను పదవి నుంచి తొలగిపోమన్న రిషి.. దేవయానితో ఛాలేంజ్!
- News
కొండగట్టులో ముగిసిన పవన్ కళ్యాణ్ వారాహి పూజలు: గజమాలలు.. పూలతో జనసేనానికి బ్రహ్మరథం!!
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ ఇన్.. నెంబర్ వన్ ర్యాంకు గురించి ఆలోచించడం లేదు: రోహిత్ శర్మ
- Automobiles
మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట "కేఎల్ రాహుల్-అతియా శెట్టి" లగ్జరీ కార్లు.. ఇక్కడ చూడండి
- Lifestyle
దీర్ఘకాలిక వ్యాధి థైరాయిడ్ మరియు లక్షణాలను నయం చేయడానికి ఈ ఆహారాలు తీసుకోవడం ఉత్తమం
- Finance
Super Stock: అదరగొడుతున్న స్టాక్.. ఒకేసారి డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్.. మీ దర్గర ఉందా..?
మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేయబడిందని గుర్తించటం ఏలా..?
ఫిబ్రవరి 4తో ఫేస్‌బుక్ 10 వసంతాలను పూర్తి చేసుకుంది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని సహచరగణంతో 2004లో ప్రారంభమైన ఈ సామాజిక సంబంధాల వారధి ప్రపంచవ్యాప్తంగా 125కోట్ల పై చిలుకు వినియోగదారులను కలిగి ఉంది.
ఫేస్‌బుక్ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో హ్యాకింగ్ ఘటనలు తరచూ నమోదవుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్ ఖాతాదారులు హ్యాకింగ్ బారిన పడినప్పుడు చేపట్టవల్సిన అత్యవసర చర్యలను సూచించటం జరుగుతోంది. మొదటి స్టెప్‌లో భాగంగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ హోమ్ పేజీ పై కుడి వైపున కనిపించే ‘గేర్ ఐకాన్' పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓ డ్రాప్-డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలోని సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లండి.
సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లిన తరువాత ఆ పేజీలో ఎడమవైపు కనిపించే ‘సెక్యూరిటీ' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో కనిపించే *Active Sessions* వద్దకు వెళ్లండి. ఆ పక్కగా కనిపించే *Edit* పై క్లిక్ చేయండి. ఈ సెక్షన్‌లో మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్‌కు సంబంధించి రికార్డులు ఉంటాయి. వాటిలో అనుమానస్పద లాగిన్ మీ కంటపడినట్లయితే సంబంధిత సెషన్ పైన కనిపించే *End All Activity* పై క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేయబడిందని గుర్తించటం ఏలా..?
మొదటి స్టెప్‌లో భాగంగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ హోమ్ పేజీ పై కుడి వైపున కనిపించే ‘గేర్ ఐకాన్' పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓ డ్రాప్-డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలోని సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లండి

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేయబడిందని గుర్తించటం ఏలా..?
సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లిన తరువాత ఆ పేజీలో ఎడమవైపు కనిపించే ‘సెక్యూరిటీ' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో కనిపించే *Active Sessions* వద్దకు వెళ్లండి. ఆ పక్కగా కనిపించే *Edit* పై క్లిక్ చేయండి.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేయబడిందని గుర్తించటం ఏలా..?
ఈ సెక్షన్‌లో మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్‌కు సంబంధించి రికార్డులు ఉంటాయి.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేయబడిందని గుర్తించటం ఏలా..?
వాటిలో అనుమానస్పద లాగిన్ మీ కంటపడినట్లయితే సంబంధిత సెషన్ పైన కనిపించే *End All Activity* పై క్లిక్ చేయండి.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేయబడిందని గుర్తించటం ఏలా..?
ఆ వెనువెంటనే ప్రధాన సెట్టింగ్స్ మెనూలోకి ప్రవేశించి *Report a probelem* పై క్లిక్ చేసి మీ ఫిర్యాదును తెలపండి. ఆ తరువాత మీ అకౌంట్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను మార్చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470