Just In
- 2 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 4 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 7 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Sports
Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Movies
సీనియర్ నటి జమున బయోపిక్.. ఆ బ్యూటీఫుల్ హీరోయిన్ కోసం చర్చలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
క్రోమ్ బ్రౌజర్లో న్యూ మెటిరియల్ డిజైన్ ను యాక్టివేట్ చేయండిలా ...
యాండ్రాయిడ్ తన సరికొత్త పీ వర్షన్ ను ప్రకటించింది. అంతే కాదు గూగుల్ తన సాఫ్ట్ వేర్ ప్రాడక్టులను సైతం రీ డిజైన్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్ మెటీరియల్ డిజైన్ 2 ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా డిస్‌ప్లేలోని యాప్స్ కు రౌండ్ ఎడ్జెస్ తో పాటు ఎక్కువ మేర వైట్ స్పేస్ కలిగి ఉండేలా డిజైన్ చేస్తున్నారు. కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌లో రీడిజైన్డ్ కేలండర్‌తో పాటు అలాగే రీడిజైన్డ్ జీమెయిల్, అలాగే సెర్చ్ ఇంజన్ ను కూడా కొత్తగా డిజైన్ చేశారు. అయితే ప్రస్తుతం గూగుల్ కొత్తగా ప్రారంభించనున్న మెటీరియల్ డిజైన్ 2లో భాగంగా క్రోమ్ బ్రౌజర్ సైతం కొత్త లుక్ తో రానుంది.

విండోస్ ఆధారిత క్రోమ్ బ్రౌజర్ లో కూడా మార్పులు చేయనున్నారు. అయితే ఇప్పటికే గూగుల్ ఈ కొత్త ఫీచర్ ను బీటా వెర్షన్ గా టెస్ట్ చేస్తోంది. గూగుల్ క్రోమ్ డిజైన్ ను మార్చేందుకు క్రోమ్ కానరీ వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం టెక్ ప్రియులు క్రోమ్ కానరీకి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
విండోస్ ఆధారిత క్రోమ్ యూజర్లు సరికొత్త మెటీరియల్ డిజైన్ థీమ్ కు మారండిలా...
1. ముందుగా గూగుల్ క్రోమ్ కానరీని లాంచ్ చేయాలి. క్రోమ్ ఫ్లాగ్స్ ను ఓపెన్ చేసి కింద పేర్కొన్న లింక్ ను కాపీ చేసుకొని, అడ్రస్ బార్ లో పేస్ట్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఫ్లాగ్స్ ద్వారా సాధారణంగా ప్రయోగాత్మక ఫీచర్లను డౌన్ లోడ్ చేసుకునే వీలుంది.
2. ఇక రెండో స్టెప్ లో భాగంగా, ఫ్లాగ్స్ పేజీలోని సెర్చ్ ఫీల్డ్ లోకి వెళ్లి టాప్ క్రోమ్ ఎండీ ఆప్షన్ ను ఎంచుకోండి
3. రెండో స్టెప్ అనంతరం, డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్లి క్రోమ్ ఫ్లాగ్ లోకి వెళ్లి రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయాలి.
4. అనంతరం రీలాంచ్ నౌ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. తర్వాత క్రోమ్‌ను రీలాంచ్ చేయాలి, అప్పుడు న్యూ మెటీరియల్ ఫీచర్ లాంచ్ అవుతుంది.
5. రీలాంచ్ అనంతరం సరికొత్త క్రోమ్ లుక్ విండోస్ ద్వారా పరిచయం అవుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470