ఇలా చేసి Amazonలో ఈజీగా గిప్ట్ కార్డులను యాడ్ చేసుకోవచ్చు!

|

ఇటీవలి కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులు లేదా ఇతర వ్యక్తులకు గిప్ట్ లు ఇవ్వాలనుకుంటే.. Amazon గిప్ట్ కార్డు ఫీచర్ ను మార్గంగా ఎంచుకుంటున్నాయి. ఈ Amazon గిప్ట్ కార్డులు పొందిన యూజర్లకు దాన్ని అమెజాన్లో యాడ్ చేసుకోవడం ద్వారా వారి Amazon పే లోకి బ్యాలెన్స్ వస్తుంది. ఇలా గిప్ట్ కార్డుల రూపంలో వచ్చిన నగదును యూజర్లు అమెజాన్లో షాపింగ్ కు ఉపయోగించుకోవచ్చు. అయితే, అమెజాన్ గిప్ట్ కార్డులను ఎలా యాడ్ చేసుకోవాలి అనే విషయం ఇంకా ఎవరికైనా తెలియకపోతే.. అలాంటి వారి కోసం ఇక్కడ మేం ఆ విధానాన్ని తెలియజేస్తున్నాం. మీరు కూడా ఓ లుక్కేయండి.

 
ఇలా చేసి Amazonలో ఈజీగా గిప్ట్ కార్డులను యాడ్ చేసుకోవచ్చు!

స్మార్ట్‌ఫోన్‌లో Amazon గిప్ట్ కార్డును యాడ్ చేసే విధానం;
* Amazon మొబైల్ యాప్‌ని తెరవండి.
* దిగువ కుడి మూలలో మెను చిహ్నంపై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత మీకు మీకు స్క్రీన్ పైభాగంలో Amazon Pay సెక్షన్ కనిపిస్తుంది.
* దానిపై క్లిక్ చేస్తే మీకు మీ అమెజాన్ పే బ్యాలెన్స్ కనిపిస్తుంది.
* అమెజాన్ పే బ్యాలెన్స్ సెక్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే.. గిప్ట్స్ విభాగం కనిపిస్తుంది.
* అందులో యాడ్ ఎ గిప్ట్ కార్డు అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
* అనంతరం అమెజాన్ మిమ్మల్ని ఓ బాక్సులో 14 అక్షరాల అమెజాన్ గిప్ట్ కోడ్ ను ఎంటర్ చేయమని అడుగుతుంది.
* ఆ బాక్సులో 14 అక్షరాల కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మీ అమెజాన్ పే బ్యాలెన్స్ ఖాతాకు గిప్ట్ కార్డు నగదును విజయవంతంగా యాడ్ అవుతాయి.

ఇలా చేసి Amazonలో ఈజీగా గిప్ట్ కార్డులను యాడ్ చేసుకోవచ్చు!

PCలో Amazon గిప్ట్ కార్డును యాడ్ చేసే విధానం;
* వెబ్ బ్రౌజర్‌లో అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌ను తెరవండి.
* స్క్రీన్ పైభాగంలో ఎడమవైపు మూలలో మెనూ పక్కన పలు ఆప్షన్లు కనిపిస్తాయి.
* అందులో మీరు Amazon Pay బ్యాలెన్స్‌ సెక్షన్ పై ట్యాప్ చేయాలి.
* అనంతరం ఆ సెక్షన్ లో మీరు మీ అమెజాన్ పే బ్యాలెన్స్ ను చూడవచ్చు. దాని కింద మీకు పలు ఆప్షన్లు కనిపిస్తాయి.
* వాటిలో యాడ్ గిప్ట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* అనంతరం అమెజాన్ మిమ్మల్ని ఓ బాక్సులో 14 అక్షరాల అమెజాన్ గిప్ట్ కోడ్ ను ఎంటర్ చేయమని అడుగుతుంది.
* ఆ బాక్సులో 14 అక్షరాల కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మీ అమెజాన్ పే బ్యాలెన్స్ ఖాతాకు గిప్ట్ కార్డు నగదును విజయవంతంగా యాడ్ అవుతాయి.

ఇలా చేసి Amazonలో ఈజీగా గిప్ట్ కార్డులను యాడ్ చేసుకోవచ్చు!

అదేవిధంగా, మీ ఆధార్ కార్డు కు సంబంధించి ఎక్కడెక్కడ వినయోగించారో హిస్ట‌రీ చూడాలనుకుంటే.. ఈ కింద పేర్కొన్న స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ను ఫాలో అవండి:
* ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. లింక్: (https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html)

* UIDAI వెబ్‌సైట్లోకి ఎంట‌ర్ అయిన త‌ర్వాత "మై ఆధార్‌" సెక్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
* మై ఆధార్ సెక్ష‌న్‌లో కింద కొన్ని ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. వాటిలో ఆధార్ స‌ర్వీసులు అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* ఇప్పుడు మీకు మ‌రో ట్యాబ్‌లో ఆధార్ స‌ర్వీసుల‌కు సంబంధించిన ఆప్ష‌న్లు ప్రత్య‌క్ష‌మ‌వుతాయి.
* వాటిలో ఆధార్ Authentication History అనే సెక్ష‌న్ మీకు క‌నిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత మీరు ఆధార్ Authentication History క‌నుగొన‌డానికి కొన్ని వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
* మీ యొక్క 12 అంకెల ఆధార్ నంబ‌ర్‌, సెక్యురిటీ కోడ్ ఎంట‌ర్ చేసిన త‌ర్వాత ఓటీపీ అడుగుతుంది.
* ఆ ఓటీపీని అక్క‌డ ఇచ్చిన బాక్సులో ఎంట‌ర్ చేయ‌డంతో పాటుగా, మీకు ఆధార్ హిస్ట‌రీ ఎప్ప‌టి నుంచి కావాల‌నుకుంటున్నారో అందుకు సంబంధించిన తేదీని న‌మోదు చేయాల్సి ఉంటుంది.
* ఈ వివ‌రాలన్నీ పూర్తి చేసి విజ‌య‌వంతంగా స‌బ్‌మిట్ చేస్తే.. మీకు మీ ఆధార్ Authentication History అనేది పొంద‌గ‌లుగుతారు.

 

ఇక మీరు ఆధార్ హిస్ట‌రీని పొందిన త‌ర్వాత అందులో ఎప్పుడు, ఎక్క‌డ వినియోగించారు అనే విష‌యాల్ని స్ప‌ష్టంగా తెలుసుకోవ‌చ్చు. ఈ ఫీచ‌ర్ వ‌ల్ల క‌లిగే మ‌రో ముఖ్య ఉప‌యోగం ఏంటంటే.. ఎవ‌రైనా మ‌న ఆధార్ డేటాను త‌ప్పు మార్గంలో వినియోస్తున్న‌ట్ల‌యితే దానికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి ఆస్కారం ఉంటుంది. కాబ‌ట్టి, ఎవ‌రైనా త‌మ ఆధార్ హిస్ట‌రీని తెలుసుకోవాల‌నుకుంటే పైన పేర్కొన్న స్టెప్స్‌ను అనుస‌రించి తెలుసుకోవ‌చ్చు.

Best Mobiles in India

English summary
How to add amazon gift cards to amazon pay balance.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X