Home
How to

Android డిక్షనరీలో తరచూ ఉపయోగించే పదాలను జోడించడం ఎలా?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మెసేజింగ్ యాప్ లను ఉపయోగిస్తున్నప్పుడు మీ స్వంత పదాలను ఉపయోగించడం కొద్దిగా కష్టం. అయితే ఆండ్రాయిడ్ ‌ఫోన్‌లలో అంతర్నిర్మిత నిఘంటువు ఉన్నందున వాటిని ఆటోమ్యాటిక్ గా సరిదిద్దవచ్చు లేదా వాటిని సరిదిద్దడానికి సరైన సూచనలను అందిస్తుంది.

How to Add Frequently Used Words in Android Dictionary?

మెసేజింగ్ యాప్ లలో ఎవరితో అయిన టెక్స్ట్ చేసేటప్పుడు తరచుగా ఉపయోగించే ఏదైనా ఒక పదాన్ని మళ్ళి మళ్ళి తిరిగి వ్రాయడానికి ఇబ్బంది లేకుండా ఆటోమ్యాటిక్ గా మిమ్మల్ని అనుమతిస్తుంది. ఏదేమైనా ఆండ్రాయిడ్‌ ఫోన్ లలో ప్రత్యేకమైన పదబంధాన్ని అనుమతించే ప్రత్యామ్నాయం ఉంది.

How to Add Frequently Used Words in Android Dictionary?

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ట్యాబ్ ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: ఓపెన్ లాంగ్వేజ్ మరియు కీబోర్డ్ ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 3: వేర్వేరు స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఈ ఎంపికకు భిన్నమైన పేరును కలిగి ఉంటారని గమనించండి.

స్టెప్ 4: తరువాత వ్యక్తిగత నిఘంటువు ఎంపికను కనుగొని దాని మీద నొక్కండి.

స్టెప్ 5: కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఈ ఎంపికను 'మోర్ సెట్టింగ్స్' లలో ఉంటుంది అని గమనించండి.

స్టెప్ 6: తరువాత యాడ్ డిక్షనరీ ఎంపికపై నొక్కండి. తరువాత అందులో మీరు తరచూ ఉపయోగించే పదాలు మరియు పదబంధాలను జోడించడం ప్రారంభించండి. మీరు వాటి కోసం సత్వరమార్గాలను కూడా కేటాయించవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Add Frequently Used Words in Android Dictionary?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X