ఐఫోన్ ఫ్లాష్‌లైట్ brightnessని పెంచుకోవడం ఎలా ?

మీరు ఏదైనా చీకటి ప్రదేశంలోకి వెళ్లినప్పుడు అక్కడ మీరు వెంటనే ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వెలుతురుని సెట్ చేస్తుంటారు. అయితే ఈ వెలుతురు మనం అనుకున్నంతగా ఉండకపోవచ్చు.

|

మీరు ఏదైనా చీకటి ప్రదేశంలోకి వెళ్లినప్పుడు అక్కడ మీరు వెంటనే ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వెలుతురుని సెట్ చేస్తుంటారు. అయితే ఈ వెలుతురు మనం అనుకున్నంతగా ఉండకపోవచ్చు. అందువల్ల వేరే రెండో స్మార్ట్ ఫోన్ కూడా ఉపయోగించాల్సి రావచ్చు. అయితే ఆపిల్ ఐఫోన్లలో అలాంటి సమస్య లేకుండా నేరుగా ఐఫోన్ ఫ్లాష్ లైట్ లైటింగ్ ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. ఆపిల్ ఐఓఎస్ ఆఫరేటింగ్ సిస్థం ఈ రకమైన సదుపాయాన్ని కల్పించింది. ఇందులో అనేక రకాలైన ఫీచర్లు ఉన్నాయి. రికార్డు స్క్రీన్, మ్యూజిక్, స్లీప్ టైమర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు సీక్రెట్ ఫీచర్ ఫ్లాష్ లైట్ బ్రైట్ నెస్ కూడా ఉంది. అది ఎలా పెంచుకోవాలో చూద్దాం..

దిగ్గజాలకు షియోమి ఝలక్, మూడు స్క్రీన్లతో డబుల్‌ ఫోల్డబుల్‌ ఫోన్దిగ్గజాలకు షియోమి ఝలక్, మూడు స్క్రీన్లతో డబుల్‌ ఫోల్డబుల్‌ ఫోన్

ఐఫోన్ 6ఎస్

ఐఫోన్ 6ఎస్

మీరు ఈ ఫీచర్ ని ఐఫోన్ 6ఎస్ అలాగే ఐఓఎస్ వర్సన్ 11 ఆ పైన మాత్రమే ఈ ఫీచర్ ని చూడగలరు. మొత్తం 4 లెవల్స లో మీరు బ్రైట్ నెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అవి level 1, level 2, level 3 and level 4. మొత్తం iPhone 8, iPhone 8 Plus, iPhone 7, iPhone 7 Plus and iPhone 6sలలో మీరు ఈ ఆప్సన్ ఉపయోగించుకోవచ్చు.

ఈ విధంగా చేయండి

ఈ విధంగా చేయండి

- ఐఫోన్ అన్ లాక్ చేయండి

- ఐఫోన్ కంట్రోల సెంటర్ ని యాక్సస్ చేయండి

- అక్కడ ఫ్లాష్ లైట్ ఆఫ్సన్ ని ట్యాప్ చేయండి

- ఆ toggleని లాంగ్ ప్రెస్ చేయండి

- అక్కడ మీకు బ్రైట్ నెస్ ఆప్సన్లు కనిపిస్తాయి

- మీరు అందులో మీకు నచ్చిన ఆప్సన్ ని సెట్ చేసుకోవచ్చు.

 

 

iPhone X,XS,XS Max, XRలలో ..

iPhone X,XS,XS Max, XRలలో ..

- ఐఫోన్ అన్ లాక్ చేయండి

- ఐఫోన్ కంట్రోల సెంటర్ ని యాక్సస్ చేయండి

- అక్కడ ఫ్లాష్ లైట్ ఆఫ్సన్ ని ట్యాప్ చేయండి

- ఆ toggleని లాంగ్ ప్రెస్ చేయండి

- అక్కడ మీకు బ్రైట్ నెస్ ఆప్సన్లు కనిపిస్తాయి

- మీరు అందులో మీకు నచ్చిన ఆప్సన్ ని సెట్ చేసుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to adjust the flashlight brightness in iPhone more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X