చిన్న పిల్లల ఆధార్ కార్డును పొందడం ఎలా?

|

భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును కలిగి ఉండటం మరియు దాని యొక్క ప్రాముఖ్యత గురించి అందరికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా పెద్దవారికి అనేక రకాల పనులలో సహాయపడుతుంది. ప్రస్తుత కాలంలో చాలా రకాల పనులను పూర్తి చేయడానికి చిన్న పిల్లలు మరియు మైనర్లకు కూడా ఆధార్ చాలా వరకు అవసరం అవుతున్నది.

ఆధార్ కార్డు

చిన్నపిల్లల కోసం ఆధార్ కార్డు వారి గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. పెద్ద వారు చిన్న పిల్లల పేరు మీద ఏదైనా కొత్త బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయడానికి మరియు ప్రభుత్వ పథకాలలో నమోదు చేయడం కోసం వంటి మరెన్నో ప్రయోజనాల కోసం ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు.

 

 

Coronavirus దెబ్బకు I/O 2020 ఈవెంట్‌ను రద్దు చేసిన గూగుల్Coronavirus దెబ్బకు I/O 2020 ఈవెంట్‌ను రద్దు చేసిన గూగుల్

UIDAI

UIDAI

కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా అప్పుడే పుట్టిన శిశువులకు కూడా ఆధార్ కార్డును పొందటానికి వీలు ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ కార్డును పొందటానికి UIDAI వారికి అనుమతిస్తుంది. కాబట్టి మీరు మీ పిల్లల ఆధార్ కార్డు పొందడానికి గల మార్గాల కోసం చూస్తున్నట్లయితే కింద ఉన్న దశల వారీని అనుసరించండి.

 

 

Apple కొత్త ఉత్పత్తులలో mini-LED టెక్నాలజీApple కొత్త ఉత్పత్తులలో mini-LED టెక్నాలజీ

5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ కార్డును ఎలా దరఖాస్తు చేయాలి

5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ కార్డును ఎలా దరఖాస్తు చేయాలి

*** 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఆధార్ కార్డు కోసం తండ్రి మరియు తల్లి ఇద్దరూ పిల్లలతో పాటు వెళ్ళవచ్చు. లేదా తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు నమోదు చేయడం కోసం వారికి దగ్గరలో ఉన్న ఆధార్‌ కేంద్రం వద్దకు వెళ్ళాలి.

*** ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమీప నమోదు కేంద్రంకు వెళ్లి నమోదు ఫారమ్ నింపి పిల్లల యొక్క జనన ధృవీకరణ పత్రాన్ని మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డు కాపీను అటాచ్ చేసి సమర్పించాలి.

*** ధృవీకరణ కోసం ఒరిజినల్ పత్రాలను తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

*** ఈ సందర్భంలో బయోమెట్రిక్స్ తీసుకోవలసిన అవసరం లేదు. కావున చిన్నపిల్లల ఫోటో మాత్రమే సరిపోతుంది. పిల్లవాడు 5 నుండి 15 ఏళ్ళు మారిన తర్వాత వారు మొత్తం 10 వేలిముద్రలు, కాళ్ళ స్కాన్ మరియు ముఖ స్కాన్లను నమోదు చేసుకోవాలి.

 

 

ఈ వారంలో లాంచ్ అయ్యే స్మార్ట్‌వాచ్ లు ఇవే...ఈ వారంలో లాంచ్ అయ్యే స్మార్ట్‌వాచ్ లు ఇవే...

15 సంవత్సరాల తరువాత పిల్లల ఆధార్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి

15 సంవత్సరాల తరువాత పిల్లల ఆధార్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి

*** ఆధార్ కేంద్రంలో వారు ఇచ్చే నమోదు ఫారమ్ ను నింపండి

*** పిల్లవాడి యొక్క మొదటి ఆధార్ కార్డును తీసుకొని వెళ్ళాలి. దానిని నమోదు ఫారమ్ కు జతచేయాలి.

*** పిల్లలు చదువుతున్న పాఠశాల యొక్క గుర్తింపు లేదా బోనిఫైడ్ సర్టిఫికేట్ యొక్క కాపీని సంస్థ యొక్క లెటర్ హెడ్, అడ్రస్ ప్రూఫ్ మరియు జనన ధృవీకరణ పత్రంతో అటాచ్ చేసి అందించవలసి ఉంటుంది.

*** ఒకవేళ పిల్లలకి పాఠశాల గుర్తింపు కార్డు లేకపోతే తల్లిదండ్రులలో ఒకరు గెజిటెడ్ అధికారి జారీ చేసిన గుర్తింపు ధృవీకరణ పత్రంతో పాటు వారి ఆధార్ కార్డును జతచేయాలి.

*** పిల్లవాడు 15 ఏళ్ళు నిండినందున వారి కొత్త ఆధార్ కార్డు పొందడానికి మొత్తం 10 వేలిముద్రలు, కాళ్ళ స్కాన్ మరియు ముఖ స్కాన్లను నమోదు చేసుకోవాలి.

 

Best Mobiles in India

English summary
How to Apply Aadhaar Card For Children Below 5 Years Old

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X