Home
How to

COVID-19 వ్యాక్సిన్ రెండవ స్లాట్ ను కోవిన్ పోర్టల్,ఆరోగ్య సేతు యాప్ ద్వారా బుక్ చేసుకోవడం ఎలా?

భారతదేశంలో పెరుగుతున్న COVID-19 కేసుల కారణంగా చాలా రాష్ట్రాలు ప్రస్తుతం లాక్డౌన్లో ఉన్నాయి. కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు టీకాలను వేసుకోమని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాయి. మీకు ఇంకా టీకాలు వేయించుకోకపోతే కనుక వెంటనే కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా టీకాను బుక్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటికే వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదు తీసుకొని ఉంటే కనుక రెండవ టీకా కోసం స్లాట్‌ను బుక్ చేసుకోవలసిన సమయం వచ్చింది. కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా రెండవ వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Book COVID-19 Vaccine Second Dose Slot Through CoWIN Portal and Aarogya Setu App

కోవిన్ పోర్టల్ ద్వారా COVID-19 వ్యాక్సిన్ రెండవ స్లాట్ ను బుక్ చేసుకొనే విధానం

*** మొదట Www.cowin.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

*** 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేసి స్క్రీన్ మీద లభించే 'గెట్ ఓటీపీ' ఎంపికపై నొక్కండి.

*** తరువాత OTP ని ఎంటర్ చేసి పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.

*** షెడ్యూల్ అపాయింట్‌మెంట్ ఎంపికపై నొక్కండి. వ్యాక్సిన్ రెండవ మోతాదు యొక్క చిహ్నం పక్కన ప్రదర్శించబడుతుంది.

How to Book COVID-19 Vaccine Second Dose Slot Through CoWIN Portal and Aarogya Setu App

*** టీకా కేంద్రాన్ని ఎన్నుకోండి మరియు మీ బుకింగ్‌ను నిర్ధారించండి.

కోవిన్ పోర్టల్ ద్వారా మీరు వ్యాక్సిన్ మొదటి మోతాదును తీసుకున్నట్లు అయితే రెండవ వ్యాక్సిన్ గడువు తేదీ పెండింగ్‌లో ఉందని చూపిస్తుంది.

ఆరోగ్య సేతును ఉపయోగించి వ్యాక్సిన్ రెండవ స్లాట్ ను బుక్ చేసుకునే విధానం

How to Book COVID-19 Vaccine Second Dose Slot Through CoWIN Portal and Aarogya Setu App

*** ఈ విధానాన్ని ప్రారంభించడానికి మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆరోగ్యా సేతు యాప్ ఉండాలి. లేకపోతే మొదట డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

*** తరువాత స్క్రీన్ మీద ప్రదర్శించబడే సూచనలను ఉపయోగించి నమోదు చేసుకోండి.

*** అక్కడ ఉన్న టీకా ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

*** 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేసి OTP ను ధృవీకరించండి.

*** వ్యాక్సిన్ రెండవ స్లాట్ చిహ్నం పక్కన గల షెడ్యూల్ అపాయింట్‌మెంట్ ఎంపికపై నొక్కండి.

*** టీకా కేంద్రాన్ని ఎంచుకుని బుకింగ్‌ను నిర్ధారించండి.

Best Mobiles in India

English summary
How to Book COVID-19 Vaccine Second Dose Slot Through CoWIN Portal and Aarogya Setu App
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X