Amazon Prime సబ్స్క్రిప్షన్ అకౌంటును రద్దుచేయడం ఎలా?

|

అమెజాన్ సైట్ నుండి క్రమం తప్పకుండా షాపింగ్ చేసేవారికి అమెజాన్ ప్రైమ్ యొక్క సబ్స్క్రిప్షన్ ను పొందడం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని ఒక సంవత్సరంకు $119 ధర వద్ద మరియు నెలకు $12.99 ధర వద్ద పొందవచ్చు. దీని యొక్క ప్రయోజనాలలో ఉచిత ఫాస్ట్ డెలివరీలు, అపరిమిత ఫోటో స్టోరేజ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ మరియు ఈబుక్ రీడింగ్, వీడియో లైబ్రరీ వంటి వాటికి ఉచిత యాక్సిస్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ ను సద్వినియోగం చేసుకునే ఎవరికైనా గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది.

How to Cancel Your Amazon Prime Subscription Membership

అమెజాన్ ప్రైమ్ అకౌంట్ కోసం సైన్ అప్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీరు అందరి కంటే ముందుగా టీవీ షోలు లేదా సినిమాలను చూడడానికి అవకాశం ఉంటుంది. ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో యాక్సెస్ చేయలేరు. ఏమైనప్పటికీ మీ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చూస్తున్న వారికి కొన్ని సులభమైన పద్దతులను పాటించడం ద్వారా అమెజాన్ ప్రైమ్ అకౌంటును రద్దు చేయవచ్చు.

మీ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని రద్దుచేసే విధానం

How to Cancel Your Amazon Prime Subscription Membership

1. అమెజాన్.కామ్‌లో మీ అకౌంటులోకి లాగిన్ అవ్వండి. పేజీ యొక్క కుడివైపు ఎగువ మూలకు నావిగేట్ చేయండి. "అకౌంట్ & లిస్ట్స్" వ్యక్తిగతీకరించిన గ్రీటింగ్‌పై హోవర్ చేయండి మరియు డ్రాప్‌డౌన్ మెను నుండి "మీ ప్రైమ్ సబ్స్క్రిప్షన్" పై క్లిక్ చేయండి.

2. "మీ ప్రైమ్ మెంబర్‌షిప్" పేజీ యొక్క ఎడమ వైపు మీరు ఇష్టపడే పేమెంట్ కార్డు, మీ అకౌంట్ తేదీ, అలాగే మీ సభ్యత్వాన్ని ముగించే తేదీ వంటి మీ అకౌంట్ సమాచారాన్ని చూపుతుంది. ఇందులో పేజీ యొక్క ఎడమ వైపున ఉన్న అన్ని ఎంపికలలో "ఎండ్ మెంబర్‌షిప్ అండ్ బెనిఫిట్స్" ఎంపిక కోసం చూడండి మరియు దానిపై క్లిక్ చేయండి.

How to Cancel Your Amazon Prime Subscription Membership

3. తరువాతి పేజీలో మీరు రద్దు చేయాలనీ అనుకుంటే ముందుకు సాగాలని నిర్ణయించుకుంటే కనుక మీరు కోల్పోయే అన్ని ప్రయోజనాలను మీకు గుర్తు చేయడం ద్వారా ప్రైమ్‌తో కలిసి ఉండటానికి అమెజాన్ మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. దిగువకు స్క్రోల్ చేసి "నేను నా ప్రయోజనాలను కోరుకోను" అనే బటన్‌ను ఎంచుకోండి.

4. మీరు మీ సభ్యత్వాన్ని రద్దు చేయాలనుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి అమెజాన్ రెండుసార్లు అనుసరిస్తుంది. మీ అకౌంటును రద్దు చేసినట్లు కనిపించే రెండు తదుపరి స్క్రీన్‌లలో "రద్దు చేయడానికి కొనసాగించు" మరియు "సభ్యత్వాన్ని రద్దు చేయి" ఎంపికల మీద క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
How to Cancel Your Amazon Prime Subscription Membership

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X