Just In
- 8 hrs ago
Signal యాప్లో కొత్తగా అందుబాటులోకి వచ్చే వాట్సాప్ ఫీచర్లు ఇవే...
- 1 day ago
WhatsApp వెబ్ ఇంటర్ఫేస్లో కాలింగ్ ఫీచర్స్!! న్యూ అప్డేట్ మీద ఓ లుక్ వేయండి...
- 1 day ago
విద్యార్థులకు ఉచిత laptop లు, గ్రామాల్లో Unlimited ఇంటర్నెట్. AP సర్కార్ ఆలోచన.
- 1 day ago
JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అరుదైన రికార్డ్!!
Don't Miss
- News
వర్ధంతి నాడే పరిటాల రవి ఫ్లెక్సీల కాల్చివేత -అనతపురంలో ఉద్రిక్తత -పరిటాల సునీత కీలక వ్యాఖ్యలు
- Movies
నాగబాబు దారిలో సునీత.. ఆ వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ
- Finance
రూ.49,000 స్థాయికి బంగారం, ధరలు పెరుగుతాయా?
- Sports
ధోనీ ప్రత్యేకతే ఇది.. అందుకే ఐపీఎల్లో సీఎస్కే సక్సెస్ అయింది: గౌతం గంభీర్
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీ స్మార్ట్‌ఫోన్‌తో ఫోటోలను అదిరిపోయే విధంగా తీయడం ఎలా ? సింపుల్ ట్రిక్స్
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ని ఎక్కువగా చాలామంది ఫోటోలను తీసేందుకు వాడుతున్నారు. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళుతున్నప్పుడు కాని వెళ్లినప్పుడు కాని అక్కడ ఉండే నేచర్ అందాలను ఫోన్ కెమెరాల్లో బంధింస్తుంటారు. అయితే ఇవి ఒక్కోసారి అనుకున్నంత అందంగా రాకపోవచ్చు. దీంతో చాలా మంది నిరాశకు గురి అవుతుంటారు. మరి ఫోటోలను అందంగా తీయడం ఎలా అంటే మీకు కొన్ని రకాల ట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు మీ ఫోటోలను మరింత అందంగా తీసుకోవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం.
ఐఫోన్ XR ఫోన్ల తయారీని బంద్ చేయనున్న ఆపిల్

కలర్ అడ్జెస్ట్
మీరు లో వెలుతురులో ఫోటోలు తీస్తున్నప్పుడు కలర్ ని ప్రధానంగా సెట్ చేసుకోవాలి. అక్కడి చిత్రానికి ఏ కలర్ అయితే సెట్ అవుతుందో దానిని సెట్ చేసుకోవాలి.

బ్రెట్ నెస్
ఇది ఫోటోగ్రఫీలో చాలా ముఖ్యమైన అంశం. మీరు ఫోటో తీసే సమయంలో ఈ బ్రైట్ నెస్ ని ఫోటోకి తగ్గట్లుగా మీ సెట్టింగ్స్ లో మార్చుకోవాల్సి ఉంటుంది.

వేడి ఉన్న చోటుకి దూరం
మీ ఫోన్ నుంచి ఫోటోలు తీసే సమయంలో వేడిగా ఉన్న చోటుని మినహాయించండి. ఆ ప్రదేశాన్ని లాంగ్ నుంచి క్యాప్చర్ చేయండి.

Keep your hands stable
మీరు దీపావళి ఫోటోలు షూట్ చేస్తుంటే మీ చేతుల్లో ప్రమిదలను పెట్టుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందంగా పట్టుకుంటే ఆ వెలుతురులో పోటోలు మరింత ఆకర్షనీయంగా వస్తాయి.

మాన్యువల్ మోడ్
మీరు ఎఖ్కువగా ఫోటోలు తీసే సమయంలో మాన్యువల్ మోడ్ ని ఉపయోగించడం మేలు. దాని ద్వారా ఫోటో లుక్ కూడా అందంగా కనిపిస్తుంది.

జూమ్
మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జూమ్ జోలికి వెళ్లకండి. ఫోటో క్వాలిటీ దెబ్బతినేది ఇక్కడే.

ఫిల్టర్స్
ఫోటో తీసుకునే సమయంలో ఫిల్ట్రర్స్ ని ఉపయోగించడం ద్వారా మీరు మరింత అందంగా ఫోటోలన చిత్రీకరించుకోవచ్చు.

ధర్డ్ ఫార్టీ లెన్స్
మీరు మీ ఫోన్ లో ఏమైనా ధర్డ్ పార్టీ లెన్స్ ఉంటే వాటిని ఉపయోగించడం ద్వారా కూడా ఫోటోలను అందంగా తీసుకోవచ్చు.

స్పీడ లైట్. ఆటో టైమ్
మీరు మీ ఫోటోలను తీసుకునే సమయంలో లైటుని అడ్జెస్ట్ చేసుకోవడం కూడా చాలా మేలు.అలాగే ఆటో టైమ్ సెట్ చేసుకంటే ఫలితాలు మంచిగా రావొచ్చు.

ఫ్లాష్
ఈ ఫీచర్ కి వీలైనంత దూరంగా ఉంటే ఫోటోలు మరింత అందంగా కనిపిస్తాయి. దీంతో పాటు బ్రస్ట్ మోడ్ ఉపయోగించడం ద్వారా కూడా నాణ్యమైన ఫోటోలు వచ్చే అవకాశం ఉంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190