ఆధార్ కార్డులో ఫోటోను మార్చుకోవడం ఎలా ?

ఆధార్ కార్డు అనేది ఇప్పుడు అందరికీ చాలా ముఖ్యమైనది. ప్రతి దానికి ఇప్పుడు ఆధార్ లింక్ అడుగుతున్నారు.

|

ఆధార్ కార్డు అనేది ఇప్పుడు అందరికీ చాలా ముఖ్యమైనది. ప్రతి దానికి ఇప్పుడు ఆధార్ లింక్ అడుగుతున్నారు. అందువల్ల ఆధార్ కార్డును చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆధార్ కార్డులో నిరావపరిచే విషయం ఏంటంటే అందులో ఉండే ఫోటో. చాలామంది ఆధార్ కార్డులో ఉండే ఫోటో సరిగా ఉండదు. అందులో ఫోటో ఒక్కోసారి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఆధార్ కార్డులో ఫోటో మంచిగా కావాలనుకుంటున్నారా. మీరు మీ ఫోటోని మార్చుకోవాలనుకుంటున్నారా..అయితే ఎలా మార్చుకోవాలనేదానిపై మీకు కొన్ని రకాల టిప్స్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

లవర్స్ కి బంపరాఫర్లు ప్రకటించిన రియల్‌‌మిలవర్స్ కి బంపరాఫర్లు ప్రకటించిన రియల్‌‌మి

ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవచ్చా..?

ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవచ్చా..?

దీనికి సమాధానం ఎస్ అని చెప్పవచ్చు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం మీరు మీ ఫోటోని మార్చుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కెళ్లి అక్కడ మీ ఫోటోని అప్ డేట్ చేయమని అడిగితే సరిపోతుంది.

ఎలా తెలుసుకోవాలి

ఎలా తెలుసుకోవాలి

మొదటి దారి

మీరు రెండు దారుల ద్వారా ఆధార్ కార్డు ఫోటోను మార్చుకోవచ్చు. అయితే ఆఫ్ లైన్ ద్వారానే మీరు ఫోటో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా సాధ్యం కాదు. దీనికోసం మీరు ముందుగా Aadhaar Update form https://uidai.gov.in/images/UpdateRequestFormV2.pdf ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని నింపాలి. దాన్ని మీరు UIDAI కి పంపిస్తే వారు వివరాలు చెక్ చేసుకుని మీకు మీరు పంపిన ఫోటో కార్డుతో ఐడీకార్డుని పంపిస్తారు.

 

రెండో దారి
 

రెండో దారి

మీకు దగ్గర్లో ఉన్న ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కెళ్లి అక్కడ మీ ఫోటోని అప్ డేట్ చేయమని అడగండి. ఇది 2 వారాల ప్రాసెస్ తీసుకుంటుంది. దీనికి ఛార్జ్ కింద రూ.15 తీసుకుంటారు. 5 సంవత్సరాల వారి ఫోటోను ఆధార్ లో తీసుకోరని గమనించాలి. 15 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నవారి ఫోటోని మాత్రమే అప్ డేట్ చేస్తారు.

Best Mobiles in India

English summary
How to Change Aadhaar Card Photo Online-Offline More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X