Reliance Jio ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌కు మారడం ఎలా?

|

ఇండియాలోని టెలికాం సంస్థలలో కొత్త రకం మార్పులకు మొదట శ్రీకారం మొదలుపెట్టిన రిలయన్స్ జియో ఇటీవల తన వినియోగదారుల కోసం జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఇవి అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటుగా వివిధ OTT ప్లాట్‌ఫామ్‌ల చందాకు ఉచిత యాక్సిస్, ఉచిత అంతర్జాతీయ రోమింగ్, రోల్‌ఓవర్‌ డేటా వంటి మరిన్ని అనేక ప్రయోజనాలతో వస్తున్నాయి. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లు రూ.399 ప్రారంభ ధర వద్ద నుండి మొదలై రూ.1,499 ధర వరకు మొత్తంగా 5 జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉన్నాయి.

How to Change Reliance Jio prepaid Connection to postpaid Connection?

జియో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌కు మారే మార్గాలు

మీరు జియో ప్రీపెయిడ్ కస్టమర్ అయితే కనుక పైన తెలిపిన అన్ని రకాల ప్రయోజనాలన్నింటినీ పొందటానికి జియో పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌కు మారాలనుకుంటే మీరు నేరుగా 180088998899 కు కాల్ చేయవచ్చు లేదా ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కు మారనున్నట్లు ఒక అభ్యర్థనను ఇవ్వవచ్చు. ఇదీ కాకుంటే మీరు సమీప రిలయన్స్ జియో స్టోర్ లేదా రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ను కూడా సందర్శించవచ్చు. అంతేకూండా అన్నిటికంటే సులువుగా మీ అభ్యర్థనలను జియో యొక్క అధికారిక వెబ్‌సైట్‌ మరియు జియో యొక్క యాప్ లో కూడా ఉంచవచ్చు.

How to Change Reliance Jio prepaid Connection to postpaid Connection?

రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌ల OTT ఆఫర్స్

రిలయన్స్ జియో యొక్క రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ + హాట్‌స్టార్ VIP మరియు అమెజాన్ ప్రైమ్‌లకు నెలవారీ సబ్స్క్రిప్షన్లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్, ఉచిత SMS లు మరియు 75GB వరకు 4G హై-స్పీడ్ డేటాను ఒక నెల వాలిడిటీ కాలంలో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
How to Change Reliance Jio prepaid Connection to postpaid Connection?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X