ఇలా చేస్తే, మీ ఫోన్ నిమిషాల్లో 100% ఛార్జ్!

|

నేటికాలం స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువ బ్యాటరీ శక్తిని ఖర్చు చేసుకుంటున్నాయి. దీంతో వాడటం మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనూ ఫోన్ చార్జింగ్ సున్నా స్థాయికి చేరుకుంటోంది.

 ఇలా చేస్తే, మీ ఫోన్ నిమిషాల్లో 100% ఛార్జ్!

Read More : చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

ఫోన్ ఛార్జింగ్ స్థాయిని పెంచేందుకు తయారీ కంపెనీలు క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీల పై ఇప్పుడిప్పుడే దృష్టిసారిస్తున్నాయి. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అవ్వాలంటే గంటల తరబడి సమయాన్ని తీసుకుంటాయి. అయితే కొన్ని ముఖ్యమైన చిట్కాలను అనుసరించటం ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఫోన్‌లను వేగవంతంగా చార్జ్ చేసుకోగలుగుతారు.

టిప్ 1

టిప్ 1

ఫోన్‌లను చార్జ్ చేసేందుకు కంపెనీ చార్జర్‌లను మాత్రమే ఉపయోగించండి. ఫోన్‌తో పాటుగా వచ్చే కంపెనీ చార్జర్‌లు మన్నికైన పనితీరును కనబరుస్తాయి.

టిప్ 2

టిప్ 2

వాల్ చార్జర్‌ను ఉపయోగించటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వేగవంతంగా చార్జ్ అవుతంది.

టిప్ 3

టిప్ 3

యూఎస్బీ 3.0 పోర్ట్, స్టాండర్డ్ ఏసీ వాల్ చార్జర్‌లతో పోలిస్తే శక్తిని మరింత వేగవంతంగా సప్లై చేస్తంది. యూఎస్బీ 3.0 పోర్ట్ గరిష్ట వేగం 900ఎమ్ఏ. కాబట్టి, యూఎస్బీ 3.0 పోర్ట్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ‌ని వేగవంతంగా చార్జ్ చేసుకోవచ్చు.

టిప్ 4
 

టిప్ 4

యూఎస్బీ హబ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను చార్జ్ చేయటం వల్ల ప్రాసెసింగ్ 50శాతానికి పైగా తగ్గిపోతుంది. కాబట్టి, యూఎస్బీ హబ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను చార్జ్ చేసే అలవాటుకు స్వస్తి పలకండి.

టిప్ 5

టిప్ 5

ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే డెస్క్‌టాప్‌లు ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌ను డెస్క్‌టాప్ యూఎస్బీ పోర్ట్ ద్వారా చార్జ్ చేయటం ద్వారా మరింత ప్రయోజనాన్ని పొందవచ్చు.

టిప్ 6

టిప్ 6

మీ ఫోన్ వేగంగా ఛార్జ్ అవ్వాలంటే, ఛార్జ్ అవుతోన్న సమయంలో ఫోన్‌ను వాడకండి.

టిప్ 7

టిప్ 7

మీ ఫోన్ వేగవంతంగా ఛార్జ్ అవ్వాలంటే ముందు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయండి.వైర్‌లెస్ కనెక్షన్‌లను ఆఫ్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్‌లోని వాయిస్ కాలింగ్, ఇంటర్నెట్ ఫీచర్లు పూర్తిగా బంద్ అయిపోతాయి. ఫోన్ ఛార్జింగ్ నిమిషాల వ్యవధిలోనే పూర్తి అవుతుంది.

టిప్ 8

టిప్ 8

ఫోన్ వేగవంతంగా చార్జ్ అవ్వాలంటే సదరు చార్జర్‌ను నేరుగా అవుట్ లెట్‌కే అనుసంధానించండి. చార్జింగ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఫోన్‌లో రన్ అవుతున్న అప్లికేషన్‌లను ఆఫ్ చేయటం మంచిది.

టిప్ 9

టిప్ 9

ముఖ్యంగా జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్‌లను టర్న్‌ఆఫ్ చేయాలి. ఫోన్ స్ర్కీన్‌ను టర్న్‌ఆఫ్ చేయండి. చార్జింగ్ సమయంలో మీ ఫోన్ వైబ్రేషన్ మోడ్‌లో ఉన్నట్లయితే సాధారణ సౌండ్ మోడ్‌కు తీసుకురండి.

Best Mobiles in India

English summary
How to charge your smartphone much more Faster. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X