వాట్సాప్ లో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తితో మళ్ళీ చాట్ చేయాలని ఉందా...?

వాట్సప్‌ ప్రపంచంలోనే టాప్ మెసెంజర్ యాప్. ఎన్ని మెసేజ్ సర్వీసులు వచ్చిన వాట్సప్ టాప్‌లోనే ఉంటుంది.దానికి ముఖ్య కారణం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లకు కొత్త ఎక్స్‌పీరియెన్స్ అందించడమే.

|

వాట్సప్‌ ప్రపంచంలోనే టాప్ మెసెంజర్ యాప్. ఎన్ని మెసేజ్ సర్వీసులు వచ్చిన వాట్సప్ టాప్‌లోనే ఉంటుంది.దానికి ముఖ్య కారణం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లకు కొత్త ఎక్స్‌పీరియెన్స్ అందించడమే. ప్రతీ నెల వాట్సప్ కొత్తకొత్త ఫీచర్లతో న్యూ లుక్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్లు యూజర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి కూడా.వీటితో పాటు వాట్సాప్ టు-స్టెప్ వెరిఫికేషన్ ,హైడింగ్ స్టేటస్ ,హైడింగ్ ప్రొఫైల్ పిక్చర్,బ్లాక్ వంటి సెక్యూరిటీ మరియు ప్రైవసీ ఫీచర్స్ ను విడుదల చేసింది.అయితే వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే ఈజీ గా వాళ్ళతో మల్లి తిరిగి చాట్ చేయొచ్చు. అది ఎలాగో ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి...

జియో జియో "హ్యాపీ న్యూ ఇయర్" ఆఫర్ : 100% క్యాష్ బ్యాక్

మొదటగా మిమ్మల్ని బ్లాక్ చేసారో లేదో  తెలుసుకోవడానికి ఇలా చేయండి...

మొదటగా మిమ్మల్ని బ్లాక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇలా చేయండి...

- మొదట మీ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్ లో ఆ వ్యక్తిని చూడవచ్చో లేదో చెక్ చేయండి
- వ్యక్తి యొక్క ఇతర ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందో లేదో చూడండి
- మీరు మెసేజ్ చేసాక సింగల్ టిక్ ను మాత్రం చూస్తున్నారా ?

మీరు ఈ మూడు సమాచారాన్ని చూడలేకపోతే,మిమ్మల్ని ఆ వ్యక్తి బ్లాక్ చేసినట్లు అర్థం.

మీరు తిరిగి ఆ వ్యక్తి తో చాట్  చేయడం కోసం...

మీరు తిరిగి ఆ వ్యక్తి తో చాట్ చేయడం కోసం...

ఇప్పుడు, మీ ఇద్దరి మ్యూచువల్ ఫ్రెండ్ తో ఒక వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేయండి .మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తితో మీరు కొత్త గ్రూప్ ను క్రియేట్ కాబట్టి మీరు ఇలా చేయండి. వేరే నెంబర్ ఉంటే ఆ నెంబర్ ను మీ మ్యూచువల్ ఫ్రెండ్ ను గ్రూప్ క్రియేట్ చేయమని చెప్పండి.

ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి...

ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి...

- మీ వాట్సాప్ ను ఓపెన్ చేయండి
- మీరు మీ ఇతర నంబర్ను వాడుతుంటే అప్పుడు ఆ గ్రూప్ కు మూడవ వ్యక్తి(అకౌంట్ 3) ను యాడ్ చేయండి
- గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత, గ్రూప్ లో ఉన్న మూడు డాట్స్ ను ఓపెన్ చేసి 'Group info' అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి
- ఇప్పుడు అకౌంట్ 3 ని అడ్మిన్ గా అసైన్ చేయండి
- అకౌంట్ 1 గ్రూప్ లో యాడ్ చేయమని అకౌంట్ 3 కు చెప్పండి.

Best Mobiles in India

English summary
How to 'chat' with someone on WhatsApp after being blocked.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X