Just In
- 7 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 10 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 1 day ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- News
ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్లో రూ. 12,800 కోట్లు: వాటాలు ఇలా, కీలక ప్రాజెక్టులు
- Sports
ILT20 2023: 6 బంతుల్లో 5 సిక్స్‌లు.. డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ చేసిన యూసఫ్ పఠాన్!
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Movies
Thupakula Gudem Review and Rating పోలీస్, నక్సల్స్ డ్రామా.. మణిశర్మ మ్యూజిక్‌తో..!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Windows 11/10 లో అదనపు ఫ్రీ RAM స్లాట్‌లను తనిఖీ చేయడం ఎలా?
మీరు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన పాత PCని మార్చడం ఇష్టం లేక దానికి అదనపు RAM స్టిక్‌ని జోడించి దానిని వేగవంతం చేయాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే కనుక ముందుగా మీ మదర్‌బోర్డులో అందుబాటులో ఉన్న RAM స్లాట్‌లు ఎన్ని ఉన్నాయో తనిఖీ చేయాలి. ఇందుకోసం మీరు RAM స్లాట్‌లని చూడటానికి మీ PCని పూర్తిగా విడదీయవలసిన అవసరం లేదు. మీరు అందుబాటులో ఉన్న RAM స్లాట్‌లను నేరుగా టాస్క్ మేనేజర్ ద్వారా లేదా మీ విండోస్ కంప్యూటర్‌లో థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా సులభంగా తనిఖీ చేయవచ్చు.

విండోస్ అనేది చాలా శక్తివంతమైన ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మీ PCలో ఫ్రీగా ఉన్న RAM స్లాట్‌లను గుర్తించగలదు. మీరు మీ మదర్‌బోర్డులో రెండు లేదా నాలుగు వంటి ఎన్ని ర్యామ్ స్లాట్‌లు ఉన్నాయో లేదో తనిఖీ చేయవచ్చు. దానిని దృష్టిలో ఉంచుకొని మీరు పాత ర్యామ్‌లకు జోడింపుగా కొత్త వాటితో భర్తీ చేయవచ్చునో లేదో అని మీరు తనిఖీ చేయవచ్చు.
టాస్క్ మేనేజర్‌ని ఉపయోగించి RAM స్లాట్‌లను తనిఖీ చేసే విధానం

స్టెప్ 1: మీ PCలో టాస్క్ మేనేజర్‌ని ఓపెన్ చేయండి.
(i) విండోస్ 11 లో మీరు విండోస్ చిహ్నంపై రైట్ బటన్ క్లిక్ చేసి తరువాత టాస్క్ మేనేజర్‌పై నొక్కండి.
(ii) విండోస్ 10 కోసం, మీరు టాస్క్‌బార్‌పై రైట్ బటన్ క్లిక్ చేసి తరువాత టాస్క్ మేనేజర్‌పై నొక్కండి.
స్టెప్ 2: మీరు టాస్క్ మేనేజర్‌ని ఓపెన్ చేసిన తర్వాత పెర్ఫార్మెన్స్ ఎంపికపై నొక్కండి.
స్టెప్ 3: తరువాత మెమరీ ఎంపికపై నొక్కండి.
ఇప్పుడు దిగువ కుడి వైపున, మీరు 'ఉపయోగించిన స్లాట్‌ల' ముందు అందుబాటులో ఉన్న RAM స్లాట్‌లను చూస్తారు.
థర్డ్-పార్టీ అప్లికేషన్‌ని ఉపయోగించి RAM స్లాట్‌లను చెక్ చేసే విధానం

అందుబాటులో ఉన్న RAM స్లాట్‌లను చూడటానికి మేము CPU-Z అప్లికేషన్‌ని ఉపయోగిస్తాము. CPU-Z వంటి థర్డ్-పార్టీ అప్లికేషన్‌ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మీరు RAM స్లాట్‌ల కంటే చాలా ఎక్కువ డేటాను చూడగలరు.
దశ 1: ముందుగా CPU-Zని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
దశ 2: CPU-Z అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
దశ 3: తరువాత SPDపై నొక్కండి.
దశ 4: ఇప్పుడు మెమరీ స్లాట్ ఎంపిక కింద డ్రాప్-డౌన్ మెనుపై నొక్కండి.
మీరు ఇప్పుడు మీ PCలో అందుబాటులో ఉన్న RAM స్లాట్‌లను చూస్తారు. మీకు నాలుగు ర్యామ్ స్లాట్‌లు ఉంటే, మీకు నాలుగు 'స్లాట్‌లు#' కనిపిస్తాయి మరియు మీకు రెండు ఉంటే మీకు రెండు స్లాట్‌లు మాత్రమే కనిపిస్తాయి. ఈ అప్లికేషన్‌తో మీరు RAM రకం, ఫ్రీక్వెన్సీ మరియు మరిన్నింటిని కూడా చూడవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470