ఒక్క మిస్డ్ కాల్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోండి
కొన్ని సార్లు మీరు డబ్బులు డ్రా చేసినా మీ మొబైల్ కి మెసేజ్ రాదు.. అలాంటి సమయంలో చాలా టెన్సన్ పడుతుంటారు..అయితే ఎటువంటి టెన్సన్ లేకుండా మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక్క మిస్డ్ కాల్‌తో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే బ్యాంక్ బ్యాలెన్స్ తెలిపే బ్యాంకు ఫోన్ నంబర్లు ఇస్తున్నాం. మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ అకౌంట్ బ్యాలెన్స్ మీ మొబైల్‌కి వస్తుంది. ముందుగా మీ నంబర్‌ను మీ అకౌంట్‌కి అనుసంధానం చేసి ఉండాలి. ఆ నంబర్ డయల్ చేసినప్పుడే మీకు మెసేజ్ వస్తుంది. మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో తెలుసుకొని మిస్ట్ కాల్ ఇచ్చి బ్యాలెన్స్ తెలుసుకోండి.
Read more: డిజిటల్ ఇండియాకే దడ : దేశంలో మొబైల్ లేని గ్రామాలు ఎన్నంటే..?

యాక్సిక్ బ్యాంక్ (AXIS BANK)
నంబర్ 09225892258.ఈ నంబర్ పనిచేయకుంటే మీరు 18004195959 ఈ నంబర్ కు ట్రై చేయవచ్చు. మినిస్టేట్ మెంట్ కావాలంటే 18004196868 ఈ నంబర్‌కు డయల్ చేయండి

ఆంధ్రా బ్యాంక్ (ANDHRA BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223011300. ఈనంబర్లో మీరు మీ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

అలహాబాద్ బ్యాంక్ (ALLAHABAD BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09224150150.

బ్యాంక్ ఆప్ బరోడా (BANK OF BARODA)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223011311

భారతీయ మహిళా బ్యాంక్ ( BHARATIYA MAHILA BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09212438888

ధనలక్ష్మీ బ్యాంక్ ( DHANLAXMI BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 08067747700

ఐడీబీఐ బ్యాంక్ (IDBI BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09212993399

కొటాక్ మహీంద్రా బ్యాంక్ (KOTAK MAHINDRA BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 18002740110

సిండికేట్ బ్యాంక్ ( SYNDICATE BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09664552255

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( PUNJAB NATIONAL BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 18001802222

ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 02230256767

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ( HDFC BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 18002703333.

బ్యాంక్ ఆఫ్ ఇండియా ( BANK OF INDIA)
పాత నంబర్ ( 02233598548) స్థానంలో కొత్త నంబర్ చేర్చడం జరిగింది. మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09015135135.

కెనరా బ్యాంక్ ( CANARA BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09015483483

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( CENTRAL BANK OF INDIA)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09222250000

కర్ణాటక బ్యాంక్ ( KARNATAKA BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 18004251445

ఇండియన్ బ్యాంక్ ( INDIAN BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09289592895

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( STATE BANK OF INDIA)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 1800112211 or 18004253800. ఈ నంబర్లు పనిచేయకపోతే REGyour account number అని టైప్ చేసి 09223488888 ఈ నంబర్ కు ఎసెమ్మెస్ చేయండి. మీకు కన్ఫర్మేషన్ ఎసెమ్మెస్ వస్తుంది. ఆ తర్వాత 09223766666 ఈ నంబర్ కు కాల్ చేసి మీరు బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అలాగే మినిస్టేట్ మెంట్ కోసం 09223866666 ఈ నంబర్ కు కాల్ చేయవచ్చు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( UNION BANK OF INDIA )
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223009292

యూకో బ్యాంక్ ( UCO BANK )
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09278792787

విజయా బ్యాంక్ ( VIJAYA BANK )
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 18002665555

ఎస్ బ్యాంక్ ( YES BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09840909000

కరూర్ వైశ్యా బ్యాంక్ (KARUR VYSYA BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09266292666. మిని స్టేట్ మెంట్ కోసం 09266292665

ఫెడరల్ బ్యాంక్ ( FEDERAL BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 8431900900

ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ ( INDIAN OVERSEAS BANK )
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 04442220004

సౌత్ ఇండియన్ బ్యాంక్ (SOUTH INDIAN BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223008488

సారస్వత్ బ్యాంక్ ( SARASWAT BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 9223040000. మినీ స్టేట్ మెంట్ కొరకు 9223501111

కార్పోరేషన్ బ్యాంక్ ( CORPORATION BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ హిందీలో అయితే 09289792897 ఓన్లీ ఇండియా. విదేశాల్లో ఉన్నవారయితే 919289792897 ఈ నంబర్ కి చేయాలి. ఇంగ్లీష్ లో అయితే ఇండియాలో ఉన్నావారు ఈ నంబర్ కు 09268892688 అలాగే విదేశాల్లో ఉన్నవారు 919268892688 ఈ నంబర్ కు చేయవచ్చు. రోజుకు మూడు సార్లు మాత్రమే సాధ్యం.

పంజాబ్ సింధ్ బ్యాంక్ ( PUNJAB SIND BANK)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 1800221908 టోల్ ప్రీ నంబర్. అలాగే పెయిడ్ నంబర్ 02227811200

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ( STATE BANK OF HYDERABAD)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223766666. మినీ స్టేట్ మెంట్ కొరకు 09223866666.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా ( STATE BANK OF PATIALA)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223766666. మినీ స్టేట్ మెంట్ కొరకు 09223866666 .

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ ( STATE BANK OF TRAVANCORE)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223766666 . మినీ స్టేట్ మెంట్ కొరకు 09223866666.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ( STATE BANK OF MYSORE)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223766666. మినీ స్టేట్ మెంట్ కొరకు 09223866666.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ ( STATE BANK OF BIKANER AND JAIPUR)
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223766666. మినీ స్టేట్ మెంట్ కొరకు 09223866666.

సిటీ బ్యాంక్ (CITI BANK )
మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 52484 or +91 9880752484. మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








