Jio, Airtel ,BSNL & VI లలో ఫోన్ నెంబర్ కోసం సీక్రెట్ కోడ్ లు ! మీకు తెలుసా ?

By Maheswara
|

మన మొబైల్ ఫోన్ లో సాధారణంగా కాల్ చేయడానికి బ్యాలెన్స్ లేకపోతే, ఇలాంటి సమయాలలో రీఛార్జి చేయడానికి మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. బాగా జ్ఞాపకశక్తి ఉన్నవారు గుర్తుపెట్టుకుంటారు కూడా. మరి కొంతమంది తమ సొంత మొబైల్ నంబర్లు కూడా ఎక్కువగా గుర్తుపెట్టుకోలేరు. అలాంటి వారు, ఇలాంటి సమయాలలో తమ మొబైల్ నంబర్లను తెలుసుకోవడానికి కష్టపడవలసి వస్తుంది. అందుకే అన్ని నెట్వర్క్ లకు సంబందించిన కోడ్ లను ఇక్కడ ఇస్తున్నాము. వీటి ద్వారా మీరు ఫోన్ నంబర్‌ను కనుగొనగలరు.

మొబైల్ నంబర్‌ను తెలుసుకోవడానికి

మన దేశం లో ప్రతి టెలికాం నెట్‌వర్క్‌కు కోడ్ భిన్నంగా ఉన్నాయని మనకు తెలిసిన విషయమే. కొన్ని టెలికాం ఆపరేటర్లకు ఒకే విధంగా కూడా ఉండవచ్చని తెలుసుకోండి. మొబైల్ నంబర్‌ను తెలుసుకోవడానికి సొంత మొబైల్ నంబర్ చెక్ కోడ్‌లు షార్ట్‌కోడ్ లను ఇస్తున్నాము.ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్ మరియు రిలయన్స్ JIO వంటి నెట్వర్క్ లలో సున్నా బ్యాలెన్స్ ఉన్న టెలికాం ఆపరేటర్ యొక్క కోడ్ లు చూడండి.

ఎయిర్‌టెల్ మొబైల్ నంబర్‌ను ఎలా తనిఖీ చేయాలి?

ఎయిర్‌టెల్ మొబైల్ నంబర్‌ను ఎలా తనిఖీ చేయాలి?

దేశం లో ప్రధాన టెలికాం నెట్వర్క్ అయిన ఎయిర్టెల్ లో మీరు మీ మొబైల్ నెంబర్ ను కనుక్కోవాలి అంటే ఈ క్రింది నెంబర్ ను డయల్ చేయడం ద్వారా పొందవచ్చు.

*121*1# or *121*9# or *282#

జియో నంబర్‌ను ఎలా తనిఖీ చేయాలి?

జియో నంబర్‌ను ఎలా తనిఖీ చేయాలి?

రిలయన్స్ జియో మొబైల్ ఫోన్ నంబర్ కోసం ఈ క్రింద ఇచ్చిన USSD కోడ్‌ను తనిఖీ చేయండి
1299 కు కాల్ చేయండి.

Also Read: Jio లో 5GB ఎమర్జెన్సీ డేటా పొందండి...? ఎలా Activate చేయాలో తెలుసుకోండి.Also Read: Jio లో 5GB ఎమర్జెన్సీ డేటా పొందండి...? ఎలా Activate చేయాలో తెలుసుకోండి.

 VI వోడాఫోన్ నంబర్‌ను ఎలా తనిఖీ చేయాలి?

VI వోడాఫోన్ నంబర్‌ను ఎలా తనిఖీ చేయాలి?

VI (వోడాఫోన్ మరియు ఐడియా రెండిటికి ) మొబైల్ ఫోన్ నంబర్ కోసం ఈ క్రింది నంబర్ తనిఖీ చేయండి
*199# and *131*1#

BSNL నంబర్ ఎలా తనిఖీ చేయాలి?

BSNL నంబర్ ఎలా తనిఖీ చేయాలి?

BSNL మొబైల్ ఫోన్ నంబర్ కోసం USSD కోడ్‌ను తనిఖీ చేయండి

*785# OR*555# OR *222# OR *888# OR *1#

Also Read: BSNL 4G సిమ్‌ పోర్ట్ ఉచిత ఆఫర్!! ఇంకా మెరుగైన అనేక ఆఫర్లు కూడా....Also Read: BSNL 4G సిమ్‌ పోర్ట్ ఉచిత ఆఫర్!! ఇంకా మెరుగైన అనేక ఆఫర్లు కూడా....

MTNL మొబైల్ నంబర్‌ను ఎలా తనిఖీ చేయాలి?

MTNL మొబైల్ నంబర్‌ను ఎలా తనిఖీ చేయాలి?

MTNL మొబైల్ ఫోన్ నంబర్ కోసం సొంత నంబర్ USSD కోడ్‌ను తనిఖీ చేయండి
*8888#

Best Mobiles in India

English summary
How to Check Mobile Number From Sim: Airtel, VI, BSNL, Reliance Jio

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X