వాట్సాప్ లో Train PNR స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా... ?
రైల్వే సేవలను మెరుగు పరచడంలో భాగంగా ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా వివరాలను అందించడానికి మేక్ మై ట్రిప్ తో భారతీయ రైల్వే భాగస్వామ్యం చేసుకుంది.
రైల్వే సేవలను మెరుగు పరచడంలో భాగంగా ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా వివరాలను అందించడానికి మేక్ మై ట్రిప్ తో భారతీయ రైల్వే భాగస్వామ్యం చేసుకుంది. ఇది ప్రస్తుతం అత్యంత ప్రజాధారణ పొందిన సందేశ వేదికగా ఉంది . ప్రయాణీకులు pnr స్టేటస్ వాట్సాప్ ద్వారా అబ్యరత్నం పొందడం ద్వారా నవీకరలను పొందవచ్చు. pnr స్టేటస్ కనుగొనడానికి ప్రజలు 139 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగు పరచడానికి భారతీయ రైల్వే చేపట్టిన పలు కార్యక్రమాలలో ఇది కూడా ఒకటి అవుతుంది.ఈ శీర్షిక లో భాగంగా ఈ సదుపాయాన్ని ఎలా పొందాలో మీకు తెలుపుతున్నాము.

Pre-requisites:
- మొదట మీ స్మార్ట్ ఫోన్ లో లేటెస్ట్ వెర్షన్ వాట్సాప్ కు అప్ డేట్ అయ్యారో లేదో చూసుకోండి.
- వర్కింగ్ ఇంటర్నెట్ కనెక్షన్
- రైలు నెంబర్ అలాగే pnr నెంబర్ ను రెడీ గ ఉంచుకోండి .
- మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న dailer యాప్ ను ఓపెన్ చేయండి
- ఫోన్ బుక్ లో 7349389104(official MakeMyTrip WhatsApp) నెంబర్ ను సేవ్ చేసుకోండి.
- నెంబర్ సేవ్ చేసుకున్న తరువాత వాట్సాప్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్ లిస్ట్ ను రీఫ్రెష్ చేయండి
- సేవ్ చేసుకున్న కాంటాక్ట్ ను క్లిక్ చేసి చాట్ విండో ను ఓపెన్ చేయండి
- లైవ్ స్టేటస్ కోసం రైలు నెంబర్ ను అలాగే pnr స్టేటస్ కోసం pnr నెంబర్ ను enter చేయండి
- మెసేజ్ పంపిన వెంటనే మీకు లైవ్ స్టేటస్, pnr స్టేటస్,అప్ డేట్ వస్తుంది.
- వాట్సాప్ ఓపెన్ చేసి అందులో బాటమ్ రైట్ కార్నర్ లో ఉన్న ‘New message' ఐకాన్ ను నొక్కండి .
- ఇప్పుడు ఫై మూల లో ఉన్న మూడు డాట్స్ ను నొక్కండి అక్కడ మీకు 'Refresh' ఆప్షన్ కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్స్ లిస్ట్ రీఫ్రెష్ అయిపోతుంది
- మీరు పంపిన WhatsApp సందేశాల్లో 'బ్లూ' టిక్ మార్క్ ని చూసాక MakeMyTrip స్పందిస్తుంది
- ప్రతి స్పందన సమయం కూడా విచారణల సంఖ్య లేదా సర్వర్ లోడ్ పై ఆధారపడి ఉంటుంది.

Steps to follow:

To refresh your contact list:

Things to keep in mind:


Click it and Unblock the Notifications








