స్మార్ట్‌ఫోన్ లో రేడియేషన్ లెవెల్ చెక్ చేసుకోవడం ఎలా..?
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కొనేవాళ్ళు ముందుగా చూసేది ధర లేదా ఫీచర్స్.కానీ స్మార్ట్‌ఫోన్ కొనేముందు ముక్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు మరి కొన్ని ఉన్నాయి
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కొనేవాళ్ళు ముందుగా చూసేది ధర లేదా ఫీచర్స్.కానీ స్మార్ట్‌ఫోన్ కొనేముందు ముక్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు మరి కొన్ని ఉన్నాయి అవే ఆఫ్టర్-సేల్ సర్వీస్,రీసేల్ వ్యాల్యూ ,రేడియేషన్ లెవెల్.ప్రస్తుతం యూత్ అంత సెల్ ఫోన్లో తో బిజీ గ ఉన్నారు. అతిగా సెల్ ఫోన్‌లో మాట్లాడడం వల్ల మెదడుకూ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరుతున్న మాటల వల్ల రేడియేషన్ ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు.ఈ శీర్షికలో భాగంగా స్మార్ట్‌ఫోన్ లో రేడియేషన్ లెవెల్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

SAR ఎంత మంచిది?
SAR స్థాయి 16W/Kgఉంటే సరిపోతుంది. కాబట్టి మీ ఫోన్ ఒక SAR విలువను 1.2లేదా దానిలో ఏదో ఉంటే చాలా ఫోన్లు 0.5 నుంచి 0.6పరిధిలో ఉన్నప్పటికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అదే సమయంలో మీరు మొబైల్ డివైస్ వినియోగాన్ని మాట్లాడటం మరియు పరిమితం చేస్తున్నప్పుడు మొబైల్ తో ఇయర్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా ఎక్స్ ప్లోజర్ ఫోన్ రేడియేషన్ను తగ్గించవచ్చు. అలాగే, సాధారణంగా పెద్ద బ్రాండ్స్ తక్కువ SARవిలువతో ఫోన్లను కలిగి ఉంటాయి.

SAR వ్యాల్యూ ఇలా చెక్ చేయండి
- మీ స్మార్ట్‌ఫోన్ అన్ లాక్ చేసి డైలర్ ను ఓపెన్ చేయండి
- డైలర్ లో ‘*#07# అనే కోడ్ ను టైప్ చేయండి
- మీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ యొక్క SAR రేటింగ్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది

IMEI నెంబర్ ను తెలుసుకోవడానికి ఇలా చేయండి
- మీ స్మార్ట్‌ఫోన్ లో డైలర్ ను ఓపెన్ చేయండి
- డైలర్ లో ‘*#06# అనే కోడ్ ను టైప్ చేయండి
- మీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ యొక్క IMEI నెంబర్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది


Click it and Unblock the Notifications








