మీ వాట్సప్ ప్రొఫైల్ ఎవరు చూసారో తెలుసుకోవడం ఎలా..?

Written By:

ఇప్పుడు ప్రపంచమంతా వాట్సప్ మయం. స్మార్ట్‌ఫోన్ కొన్న ప్రతి ఒక్కరూ ముందుగా మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసేది వాట్సప్ యాప్ ఒక్కటే. మెసేజ్ దగ్గర నుంచి వీడియో కాల్ దాకా అంతా అందులోనే.. మరి అందులో ఉన్న ఫీచర్స్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ముఖ్యంగా మీ ప్రొఫైల్ ని ఎవరెవరు చూస్తున్నారో అనే అనే విషయం. ఈ విషయం మీద మీకు కొన్ని ట్రిక్స్ ఇస్తున్నాం ఓ సారి ట్రై చేసి చూడండి.

కళ్లు చెదిరే ఆఫర్లతో దేశీయ దిగ్గజం సవాల్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రిక్ 1

ముందుగా మీ మొబైల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి వాట్సప్ వ్యూ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. లింక్ కోసం క్లిక్ చేయండి

ట్రిక్ 2

దాన్ని ఇన్‌స్టాల్ చేసిన తరువాత ఓపెన్ చేయాలి. అక్కడ మీకు అల్లో బటన్ కనిపిస్తుంది. దాన్ని కాంటాక్ట్స్ యాక్సెస్ చేయమంటారా అని అడుగుతుంది. దాన్ని మీరు ఓకే చేయాలి.

ట్రిక్ 3

అది ఒకే చేసిన తరువాత మీకు మీ వాట్సప్ ప్రొఫైల్ ఎవరెవరు చూసారు అన్న విషయం తెలిసిపోతుంది. అక్కడ మోస్ట్ వ్యూయర్ విజిటర్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే చాలు.

వాట్స్ ట్రాక్

ఇక ఇలాంటి యాప్స్ చాలానే ఉన్నాయి. అయితే వాటిల్లో మనకు నచ్చినది సెలక్ట్ చేసుకుని ఫాలో అవడం ఉత్తమం. వాట్స్ ట్రాక్ కూడా ఇందులో ఉంది.

క్లిక్ చేస్తే

దీన్ని మీరు ఇన్‌స్టాల్ చేసుకుని అగ్రీ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు యాక్సస్ ఆప్సన్ వస్తుంది. దీనిలో కూడా మీరు అది చెక్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
How to check who visited our whatsapp profile wih android app Read more At gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting