సెన్సార్ లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లో హార్ట్ రేట్ చెక్ చేయడం ఎలా..?

Written By:

ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్లలో మాత్రమే హార్ట్ రేట్ చెకింగ్ ఆప్సన్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్లలో మీ హార్ట్ రేట్ ని చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ మీ హార్ట్ రేట్ ని చెక్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం మీ ఫోన్ లో కేవలం కెమెరా ఫ్లాష్ లైట్ ఉంటే చాలు..మీరు మీ ఫోన్లలో హార్ట్ రేట్ చెక్ చేసుకోవచ్చు. హార్ట్ రేట్ ఎలా చెక్ చేయాలో ఓ సారి చూద్దాం.

Read more : ఆపిల్ విసిరిన పంజా దెబ్బకు కంపెనీలు విలవిల

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెన్సార్ లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లో హార్ట్ రేట్ చెక్ చేయడం ఎలా..?

ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ ప్లే స్టోర్ నుండి హార్ట్ రేట్ కి సంబంధించిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ముందుగా హార్ట్ రేట్ సెన్సార్ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి. లింక్ కోసం క్లిక్ చేయండి.

సెన్సార్ లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లో హార్ట్ రేట్ చెక్ చేయడం ఎలా..?

యాప్ డౌన్‌లోడ్ అయిన తరువాత అది ఓపెన్ చేయగానే మీకు ఇలా ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది.

సెన్సార్ లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లో హార్ట్ రేట్ చెక్ చేయడం ఎలా..?

ఈ ఫ్లాష్‌లైట్ ఆన్ కాగానే ఏదైనా మీ చేతి వేలిని ఆ ఫ్లాష్ లైట్ కి కెమెరాకు మధ్యలో ఉంచాలి.

సెన్సార్ లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లో హార్ట్ రేట్ చెక్ చేయడం ఎలా..?

మీరు కెమెరా మీద మీ చేతి వేలు పెట్టగానే మీ స్మార్ట్‌ఫోన్‌లోని స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది. అంటే మీ హార్ట్ రేట్ ని చెక్ చేస్తుందని అర్థం.

సెన్సార్ లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లో హార్ట్ రేట్ చెక్ చేయడం ఎలా..?

మీరు మీ చేతి వేళ్లని ఓ నిమిషం పాటు అలానే ఉంచితే మీ హార్ట్ రేట్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యాప్ గ్రహిస్తుంది.

సెన్సార్ లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లో హార్ట్ రేట్ చెక్ చేయడం ఎలా..?

చివరిగా మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై హార్ట్ రేట్ కి సంబంధించిన సమాచారం ఇలా కనిపిస్తుంది. యు అనే ఆప్సన్ మీ హార్ట్ రేట్ కి సంబంధించిన సమాచారమని గమనించండి.

సెన్సార్ లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లో హార్ట్ రేట్ చెక్ చేయడం ఎలా..?

దీన్ని మీరు షేర్ చేయాలనుకున్నా అలాగే స్టోర్ చేయాలనుకున్నా మీకు ఆప్సన్స్ ఉంటాయి. అలాగే మా హార్ట్ రేట్ కి సంబంధించిన నోట్ కూడా అక్కడ నోట్ చేయవచ్చు.

సెన్సార్ లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లో హార్ట్ రేట్ చెక్ చేయడం ఎలా..?

అయితే ఇది కేవలం ఆన్‌లైన్‌లో దొరుకుతున్న సమాచారం మాత్రమే. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇతర ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్లతో పోల్చి చూడండి. అక్కడ కూడా మీ హార్ట్ రేట్ ఇలానే చూపిస్తే విజయం సాధించినట్లే.

rn

సెన్సార్ లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లో హార్ట్ రేట్ చెక్ చేయడం ఎలా..?

మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Wirte How to Check Your Heart Rate on Any Android Phone
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot