క్వాలిటీ తగ్గకుండా ఫోటో సైజును తగ్గించటం ఎలా..?

స్మార్ట్‌ఫోన్ కెమెరాలతో నిత్యం ఫోటోలను చిత్రీకరించుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఫోన్ కెమెరా ద్వారా క్యాప్చుర్ చేసిన ఫోటోలు ఎప్పటికప్పుడు డివైస్ స్టోరేజ్‌లో భద్రపరచబడతాయి. కొన్ని సందర్భాల్లో మనం చిత్రీకరించే ఫోటోలు పెద్ద సైజులను కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించటంతో పాటు సోషల్ మీడియా సైట్‌లలో త్వరగా అప్‌లోడ్ కాలేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఫోటో సైజును తగ్గించాల్సి ఉంటుంది.

Read More : గెలాక్సీ ఎస్8లోని 8 ఆసక్తికర ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొదటి ఆన్‌లైన్ టూల్ : TinyPNG

ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న TinyPNG అనే ఫోటోఎడిటింగ్ వెబ్‌సైట్‌, క్వాలిటీని ఏ మాత్రం తగ్గించకుండా ఫోటోలను కంప్రెస్ చేస్తోంది. ఈ వెబ్‌సైట్ పూర్తిగా ఉచితం.

రెండవ ఆన్‌లైన్ టూల్ : Image Optimizer

ఫోటోలను కావల్సిన రీతిలో కంప్రెస్ చేసుకునేందుకు imageoptimizer.net మరో చక్కటి ఆప్షన్. ఇంటర్నెట్‌లోకి వెళ్లి సెర్చ్ బాక్సులో imageoptimizer.net అని టైప్ చేసినట్లయితే నేరుగా ఆ వెబ్‌సైట్‌లోకి డైవర్ట్ కాబడతారు.

మూడవ ఆన్‌లైన్ టూల్ : Compressor.io

ఫోటోలను కావల్సిన రీతిలో కంప్రెస్ చేసుకునేందుకు Compressor.io మరో చక్కటి ఆప్షన్. ఇంటర్నెట్‌లోకి వెళ్లి సెర్చ్ బాక్సులో Compressor.io అని టైప్ చేసినట్లయితే నేరుగా ఆ వెబ్‌సైట్‌లోకి డైవర్ట్ కాబడతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Compress Images Online without Losing Quality. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot