మీ కీబోర్డ్ కీని కస్టమైజ్డ్ చేయటం ఎలా?

Posted By: SANTHOSHIMA VADAPARTHI

బై డిఫాల్ట్ గా కీబోర్డ్ ముందుఅసైన్ చేయబడిన కీ నందు పని చేస్తుంది . మీకీబోర్డ్ కీ ని కస్టమైజ్డ్ చేయాలిసిన అవసరమొస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అలా అయితే మీ కోసం మైక్రోసాఫ్ట్ ఆప్షన్ ని అందిస్తుంది. మనకు వివిధ రకాల వర్క్ స్టయిల్స్ కలవు . మరియు దానిపై ఆధారపడి ,వేరియస్ షార్ట్ కట్స్ యాక్సెస్ చేయటానికి కీ ని రీఅసైన్ చేయాలిసివుంటుంది . మీరు కీబోర్డ్ సెంటర్లో కీ ని రీఅసైన్ చేయవచ్చు . ఏది ఏమైనప్పటికీ కింద చర్చించబడ్డ విధానం మీరు రీడోప్లోయ్ చేయటానికి ఎంచుకున్న కీ మీద ఆధారపడి ఉంటుంది.

ఎల్‌జి నుంచి అదిరే ఫీచర్లతో LG K8 , K10 !

మీ కీబోర్డ్ కీని కస్టమైజ్డ్ చేయటం ఎలా?

కీ రీఅసైన్ చేయటం ఎలా?

ఒక కీ ని రీఅసైన్ చేయటం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కింద ఇవ్వబయిన సింపుల్ స్టెప్స్ ద్వారా ,మీరు ఏ విండోస్ వెర్షన్ లోనైనా కీస్ రీఅసైన్ చేయవచ్చు. కానీ మీరు ఈ ప్రొసీజర్ ప్రారంభించటానికి ముందు, మీరు "మైక్రోసాఫ్ట్ మౌస్ మరియు కీ బోర్డ్ సెంటర్ " ని డౌన్లోడ్ చేయాలి . మీరు దీనిని మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేయవచ్చు. ఈ డౌన్లోడ్ లింక్ "మైక్రోసాఫ్ట్ మౌస్ మరియు కీ బోర్డ్ సెంటర్" అధికారిక వెబ్ పేజీ లో లభిస్తుంది. ఒకసారి మీరు దీనిని డౌన్లోడ్ చేసిన తరువాత ఇది మీ సిస్టం లో ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని చెక్ చేయండి.ఇది సక్సెస్ ఫుల్ గా ఇన్స్టాల్ అయిన తరువాత మీరు సెర్చ్ బార్ లో యాప్ ఓపెన్ చేయటానికి షార్ట్ కట్ చూడగలుగుతారు.మీరు యాప్ ఓపెన్ చేయటానికి షార్ట్ కట్ ని క్లిక్ చేయండి.

స్టెప్ 1: మీరు కాన్ఫిగరేషన్ ఛాన్స్ కోరుకుంటున్న కీ బోర్డ్ కనెక్ట్ చేయటం ద్వారా," మైక్రోసాఫ్ట్ అండ్ కీ బోర్డ్ సెంటర్ "ని స్టార్ట్ చేయండి .

స్టెప్ 2: కీ నేమ్స్ లిస్ట్ మీ స్క్రీన్ పై డిస్ప్లే చేయబడుతుంది.మీరు రీఅసైన్ చేయాలనుకుంటున్న కీ ని ఎంచుకోండి .

స్టెప్ 3: కీ యొక్క కమాండ్ లిస్ట్ ని మీరు చూడగలుగుతారు .

మీరు కేవలం మూడు సింపుల్ స్టెప్స్ ద్వారా కీబోర్డ్ లో హాట్ కీస్ ని సక్సెస్ ఫుల్ గా రీఅసైన్ చేయగలుగుతారు.

మీరు కంట్రోల్ ప్యానెల్ లో అందుబాటులో వున్న "ఈజ్ ఆఫ్ యాక్సెస్ " సెట్టింగ్స్ నుంచి మీ కీ బోర్డ్ ని కస్టమైజ్ చేయవచ్చు . మీరు " కీబోర్డును సులువుగా ఉపయోగించుకోవటానికి " చేయవలసిందల్లా "ఫిల్టర్ కీస్ " ఆన్ చేయండి . మరియు ఇప్పుడు మీ అవసరానికి అనుగుణంగా కీ బోర్డు సెట్టింగ్స్ కస్టమైజ్ చేయటానికి " సెలెక్ట్ ఫిల్టర్ కీస్ " సెలెక్ట్ చేయండి . ఇప్పుడు మీరు కీ అసైన్ లో సక్సెస్ ఫుల్ అయ్యారా లేదా మాకు తెలపండి .

English summary
By default, the keyboard functions on the pre-assigned key. Have you ever felt the need of customizing the keyboard’s key? If yes, then you should go ahead to do that because Microsoft offers that option to you.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot