Just In
Don't Miss
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- News
బెంగాల్లో ఐదు రైళ్లకు నిప్పు పెట్టిన నిరసన కారులు...!
- Finance
నేటి నుంచి FASTag, 25% క్యాష్ లైన్లతో పెద్ద రిలీఫ్: అదే లైన్లో వెళ్తే అధిక ఛార్జ్
- Movies
ట్రెండింగ్ : నాకు నలుగురు లవర్స్.. అప్పుడే కమిటయ్యా.. అనుమానాలకు తావిస్తోన్న నయనతార తీరు..
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
ios13లో యాప్ లను డెలిట్ చేయడం ఎలా?
ఆపిల్ సంస్థ గత నెలలో తన పాత ఐఫోన్ మోడళ్లకు ios13 ను విడుదల చేసింది. iOS 13 ఐఫోన్లకు సరికొత్త డార్క్ మోడ్‌ను, అప్‌గ్రేడ్ చేసిన కెమెరా యాప్, మెమోజి స్టిక్కర్లు, స్మార్ట్ సిరి వంటి కొత్త రిమైండర్ల యాప్ లతో పాటు బలమైన ప్రైవసీ నియంత్రణలను తీసుకురావడమే కాకుండా ఐఫోన్లకు కొత్త నావిగేషన్‌ను కూడా తీసుకువచ్చింది. మెరుగైన నావిగేషన్ ద్వారా ఐఫోన్ టాడ్ ను ఉపయోగించడం ఇప్పుడు మరింత సులభం.

ఐఫోన్ కొత్త అప్డేట్ కారణంగా కొన్ని యాప్ లను తొలగించాలని చూస్తూన్నారా? ఇంతక మునుపు మీరు తొలగించాలనుకున్న యాప్ యొక్క చిహ్నాన్ని నొక్కడం మరియు దాని పైన కనిపించే క్రాస్ గుర్తుపై నొక్కడం వంటివి చేయడం చాలా సులభం. కానీ iOS 13 అప్డేట్ ఇటువంటి చర్యలను పూర్తిగా మార్చింది. ఇప్పుడు యాప్ చిహ్నాన్ని నొక్కడం వల్ల దానిని తొలగించడానికి మీకు సత్వరమార్గం ఉండదు. బదులుగా మీరు యాప్ ను షేర్ చేయడానికి అలాగే ఫోటోలను మరియు వీడియోలను షేర్ యాప్ ద్వారా క్రొత్త పోస్ట్‌కు షేర్ చేయడానికి, యాప్ ను సెర్చ్ చేయడానికి మరియు ప్రజలకు మెసేజ్ ఇవ్వడానికి అనుమతించే యాప్ లకు సత్వరమార్గాలను చూపించే పాప్-అప్ విండోను iOS13 అందిస్తోంది.
AP&TS రైతుల కోసం ఇంటెలిజెంట్ స్ప్రేయింగ్ డ్రోన్ టెక్నాలజీ

iOS లోని యాప్ లను ఎలా తొలగించాలి
---- మీరు తొలగించాలనుకుంటున్న యాప్ ఐకాన్ ను నొక్కండి.
---- ఇలా చేయడం వల్ల మీకు అనేక సత్వరమార్గాలతో పాప్-అప్ విండోస్ కనిపిస్తాయి.
---- ఐకాన్ మీద మీ వేలిని సుమారు 3 సెకన్ల పాటు అలాగే నొక్కి ఉంచండి.
---- మీరు ప్రతి ఐకాన్‌లో పైన క్రాస్ మార్క్‌తో జిగల్ మోడ్‌లో అనువర్తనాలను చూస్తారు.
---- మీరు తొలగించాలనుకుంటున్న యాప్ పైన ఉన్న క్రాస్ మార్క్ పై నొక్కండి.
200GB డాటా ప్రయోజనంతో BSNL Rs.698 ప్రీపెయిడ్ STV ప్లాన్

ఈ పద్ధతి మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే కనుక మీరు వేరే పద్ధతిని కూడా ఉపయోగించి మీకు నచ్చని యాప్ ను తొలగించవచ్చు. మీరు చేయాల్సిందల్లా కింద వున్న సాధారణ దశలను అనుసరించడం.
- మీ ఐఫోన్‌లోని యాప్ స్టోర్ ను ఓపెన్ చేయండి.
- ఇప్పుడు యాప్ యొక్క కుడివైపు ఎగువన మూలలో కనిపించే ప్రొఫైల్ ఇమేజ్ మీద నొక్కండి.
- మీరు తొలగించాలనుకుంటున్న యాప్ ను క్రిందికి స్క్రోల్ చేయండి.
- యాప్ ను ఎడమవైపు స్వైప్ చేయండి.
- ఇప్పుడు మీరు ఎరుపు రంగులో కనిపించే డెలిట్ ఎంపికను చూస్తారు. దానిపై నొక్కండి.
- చివరగా ఈ చర్యను ధృవీకరించమని అడుగుతున్న విండోను మీరు చూస్తారు.
- కంఫార్మ్ బటన్ మీద నొక్కడం ద్వారా మీరు పూర్తిగా యాప్ ను డెలిట్ చేయవచ్చు.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790