మీ వాట్సాప్ అకౌంట్‌లో పనికిరాని డేటాను డిలీట్ చేయటం ఎలా..?

Written By:

వాట్సాప్ అకౌంట్‌లోకి కుప్పలు కుప్పలుగా వచ్చిపడుతోన్న డేటా మీ స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్‌ను ఆక్రమించేస్తోందా..? అయితే ఈ సమస్య నుంచి సులువుగా బయటపడేందుకు పలు ముఖ్యమైన సూచనలను ఇప్పుడు చూద్దాం. స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను ఎక్కువుగా ఆక్రమించేస్తున్న యాప్స్ జాబితాలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంది. ఈ యాప్‌లో రోజు మొత్తం డేటా జనరేట్ అవుతూనే ఉంటుంది.

Read More : మీ కొత్త ఫోన్‌కు ఇవి ఎంతో అవసరం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ వాట్సాప్ అకౌైంట్‌లో పనికిరాని ఫోటోలను డిలీట్ చేయటం ఎలా..?

ఫోన్‌లలో రోజురోజుకు పేరుకుపోయే వాట్సాప్ డేటాను నివారించే క్రమంలో వాట్సాప్ గ్రూప్‌లు మ్యూట్ చేసినప్పటికి ఇప్పటికే డౌన్‌లోడ్ అయి ఉన్న ఫోటోలు ఫోన్ స్టోరేజ్ స్పేస్ పై ప్రభావం చూపుతుంటాయి.

మీ వాట్సాప్ అకౌైంట్‌లో పనికిరాని ఫోటోలను డిలీట్ చేయటం ఎలా..?

వాట్సాప్ జంక్ ఫోటోలను డిలీట్ చేసేందుకు Siftr అనే ఇండియన్ స్మార్టప్ సరికొత్త యాప్‌ను తీసుకువచ్చింది.

మీ వాట్సాప్ అకౌైంట్‌లో పనికిరాని ఫోటోలను డిలీట్ చేయటం ఎలా..?

ఈ యాప్ పేరు మ్యాజిక్ క్లీనర్.

మీ వాట్సాప్ అకౌైంట్‌లో పనికిరాని ఫోటోలను డిలీట్ చేయటం ఎలా..?

మీ వాట్సాప్ యాప్‌కు సంబంధించి మీడియా ఫోల్డర్‌ను ఆటోమెటిక్‌గా డిటెక్ట్ చేయగలిగే ఈ మ్యాజిక్ క్లీనర్ యాప్ వెంటనే స్కాన్ నిర్వహించి జంక్ ఫోటోలను గుర్తిస్తుంది.

మీ వాట్సాప్ అకౌైంట్‌లో పనికిరాని ఫోటోలను డిలీట్ చేయటం ఎలా..?

తద్వరా మీ వాట్సాప్ అకౌంట్ కు సంబంధించిని జంక్ డేటాను క్లియర్ చేసుకోవచ్చు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot