Home
How to

ఆండ్రాయిడ్ 8 ఓరియో డౌన్‌లోడ్ చేయడం ఎలా?

గూగుల్ తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్ 8 ఓరెయోను రిలీజ్ చేసింది. కొన్ని డివైసులు ఇప్పటికే ఈ ఆపరేటింగ్ సిస్టంను తమ ఫోన్లలో అప్ డేట్ చేసుకున్నాయి.

By Madhavi Lagishetty

గూగుల్ తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్ 8 ఓరియోను రిలీజ్ చేసింది. కొన్ని డివైసులు ఇప్పటికే ఈ ఆపరేటింగ్ సిస్టంను తమ ఫోన్లలో అప్ డేట్ చేసుకున్నాయి. అయితే ఈ అప్ డేట్ పొందని ఫోన్లు ఇప్పటి ఇంకా చాలా ఉన్నాయి. దీనికంటే ముందు వెర్షన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.2గా ఉంది. చాలా కంపెనీలు తమ డివైసులన్నింటిలో ఇంకా నౌగట్ వెర్షనునే అప్ డేట్ చేసుకోలేదు. అయితే ఆండ్రాయిడ్ ఓరియోను ఎలా డౌన్ లోడ్ చేస్తారు. ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.

ఎయిర్ అప్ డేట్....

ఎయిర్ అప్ డేట్....

ఆండ్రాయిడ్ 8 ఓరియోను డౌన్ లోడ్ చేసుకునే ముందు...ఆండ్రాయిడ్ బీటా ప్రోగ్రామ్ కు సైన్ చేయండి. ఇది ఆండ్రాయిడ్ ఓరియోను ఇన్ స్టాల్ చేసేందుకు మొదటి మార్గం. ఇప్పుడు మీరు గూగుల్ వెబ్ సైట్లోకి వెళ్లి...మీకు కావాల్సిన హ్యాండ్ సెట్లో డివైసు ఎన్రోల్ చేసుకునేందుకు నొక్కండి. ఆండ్రాయిడ్ బీటా టెస్టింగ్ నిబంధనలను అంగీకరించినట్లయితే...సాధ్యమైనంత త్వరగా గూగుల్ లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ కోసం సెర్చ్ చేయవచ్చు. మొదటిసారిగా ఆండ్రాయిడ్ బీటా ప్రోగ్రాంకు సైన్ అప్ చేసినట్లయితే...మీరు అప్ డేట్ ను పొందడానికి 24గంటల సమయం పడుతుంది. నోటిఫికేషన్ ద్వారా పొందిన అప్ డేట్ ను డౌన్ లోడ్ చేసేందుకు మీ ఫోన్ను బ్యాకప్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొసెస్ లో మీరు ఎలాంటి డేటాను కోల్పోరు.

ఆండ్రాయిడ్ ఓరెయోను పొందేందుకు మీ డివైసును ఫ్లష్ చేయడం...

ఆండ్రాయిడ్ ఓరెయోను పొందేందుకు మీ డివైసును ఫ్లష్ చేయడం...

ఆండ్రాయిడ్ డివైసును బ్యాక్ ఎండ్లోకి తిప్పడం ద్వారా మీ డేటాను ఆటోమెటిగ్గా కోల్పోయే ప్రమాదం చాలావరకు ఉంటుంది. ఫోన్ను ఫ్లాషింగ్ చేసి...బూట్ లోడర్ను అన్లాక్ చేసినట్లయితే మీ డివైసు క్లిన్ అవుతుంది. ఇప్పుడు బ్యాకప్ రీసెట్ కు వెళ్లిన తర్వాత...సెట్టింగ్స్ కు వెళ్లండి. DCIM ఫోల్డర్ నుంచి ఫోటోలను కాపీ చేయడం అనేది సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్. కానీ గూగుల్ ఫోటోల ద్వారా మీ ఫొటోలను, వీడియోలను బ్యాకప్ చేయడం అనేది చాలా సులభం.

డెవలపర్ గా మారడం....

డెవలపర్ గా మారడం....

డెవలపర్ గా మారేందుకు ఫోన్ విభాగాన్ని నావిగేట్ చేయాలి . ఇప్పుడు బిల్డ్ నంబర్ జాబితాను స్క్రోల్ చేయండి. తర్వాత ఈ బాక్స్ ను ఏడు సార్లు క్లిక్ చేస్తే డెవలపర్ అవుతుంది.

ఆండ్రాయిడ్ ఓరియో డౌన్ లోడ్ ఎలా...

మీరు మీ డివైసు కోసం డిజైన్ చేసిన చిత్రం డౌన్ లోడ్ చేయాలి. గూగుల్ సపోర్ట్ చేసే ఇమేజ్ పై క్లిక్ చేస్తే డౌన్ లోడ్ స్టార్ట్ అవుతుంది. 1జిబి కంటే ఎక్కువ సైజులో ఉంటే డౌన్ లోడ్ కోసం నెక్ట్స్ స్టెప్ కు వెళ్లండి

 

15 సెకన్లలో ADB ఇన్స్ స్టాలర్ ను డౌన్ లోడ్ చేయడం ఎలా...

15 సెకన్లలో ADB ఇన్స్ స్టాలర్ ను డౌన్ లోడ్ చేయడం ఎలా...

ఈ లైట్ వెయిట్ యాప్ మీ పీసీని...ఫోన్ తో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు కొత్త ఆండ్రాయిడ్ ఓరెయో సాఫ్ట్ వేర్ ను అనుమతించే అన్ని ఫైళ్లను ఇన్ స్టాల్ చేస్తుంది. ADBతో పాటు ఫాస్ట్ బూట్ ను ఇన్ స్టాల్ చేయాలనుకుంటే విండోను అడుగుతుంది. ఇప్పుడు కీబోర్డులో Y అని టైప్ చేయండి. ADB సిస్టమ్ ఇన్ స్టాల్ చేయమని అడిగినప్పుడు, మీ డివైస్ డ్రైవర్స్ ఇన్ స్టాల్ చేయాలనుకుంటే మళ్లీ Y ప్రెస్ చేయాలి. డ్రైవర్లను ఇన్ స్టాల్ చేయడానికి కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ పీసీని రీబూట్ చేసేందుకు రీస్టార్ట్ పై క్లిక్ చేయండి

 సిస్టమ్ ఇమేజ్ ఫైల్లను ఆర్డర్ లో పొందడం....

సిస్టమ్ ఇమేజ్ ఫైల్లను ఆర్డర్ లో పొందడం....

మీ డివైసు కోసం ఆండ్రాయిడ్ లేదా ఇమేజ్ ను డౌన్ లోడ్ చేసిన తర్వాత, దాన్నీ మీ హార్డ్ డ్రైవ్లో ఇతర లొకేషన్లోకి మార్చాలి.

రైట్ సైడ్ క్లిక్ చేసి....ZZ ఫైల్ను 7ZIP వంటి ప్రొగ్రామ్ను లైక్ చేసి...మీ డిఫాల్ట్ డ్రైవ్ లెటర్ ఉంటే... C:/ADBలో సేకరించేందుకు సెట్ చేయాలి.

ఇదంతా మీకు గందరగోళంగా అనిపిప్తే... C:/ADB ఫోల్డర్ ఎలా కనిపించాలి అనేదానిపై ఉన్న ఇమేజ్ ను చూడండి.

 

 

మీ డివైసుకు ఆండ్రాయిడ్ ఫ్లాష్ ఓరియో....

మీ డివైసుకు ఆండ్రాయిడ్ ఫ్లాష్ ఓరియో....

మీ డివైసును ఫాస్ట్ బూస్ట్ మోడ్లో ప్రారంభించాలి. NEXUS 6Pలో చేయటానికి... ప్రెస్, ఆఫ్ స్టేట్ నుంచి వాల్యూమ్ డౌన్, పవర్ బటన్లను ప్రెస్ చేయాలి. నెక్సస్ 5ఎక్స్, గూగుల్ పిక్సెల్ ఎక్స్ ఎల్ , గూగుల్ పిక్సెస్ సి కోసం సెర్చ్ చేస్తుంది.

మీ డివైసు ఫాస్ట్ బూట్ మోడ్లో బూట్ చేసిన తర్వాత..మీ పీసీల ఫోల్డర్ను ఓపెన్ చేయండి. అక్కడ మీరు ఆండ్రాయిడ్ ఓ ఇమేజ్ ను చూస్తారు. ఫ్లాష్ ఆల్. బాట్ అనే ఫైల్ను చూసేంత వరకు ఫోల్డర్ పై క్లిక్ చేయండి. మీ డివైసులో కొత్త సాఫ్ట్ వేర్ను ఇన్ స్టాల్ చేయడాన్ని ప్రారంభించడానికి రెండుసార్లు క్లిక్ చేయండి. అంతే మీరు ఆండ్రాయిడ్ 8 ఓరెయోను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to download Android 8 Oreo right now More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X