Home
How to

FAU-G గేమ్ ఇంకా లాంచ్ కాలేదు.కానీ..! మీరు ఆడాలనుకుంటున్నారా? ఇలా చేయండి.

By Maheswara

ఇండియా చైనా సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా, PUBG మొబైల్ గేమ్ పై నిషేధం ప్రకటించినప్పటి నుండి FAU-G గేమ్ పై ప్రచారం ఊపందుకుంది.ఇంకా ఈ గేమ్ అధికారికంగా ప్రారంభించబడనప్పటికీ, చాలా మంది గేమర్స్ ఈ భారతీయ మూలం కలిగిన ఆటను ఆడటానికి మరియు అందరికంటే ముందే ప్రయత్నించడానికి ఆసక్తిగా ఉన్నారు. అంతేకాకుండా, ఎన్-కోర్ గేమ్స్ - FAU-G (లేదా ఫౌజీ) వెనుక ఉన్న సంస్థ ఒక టీజర్‌ను కూడా విడుదల చేసింది.ఇక టీజర్ చూసిన తర్వాత ఈ ఆటను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి మరియు ఆడాలి అనే మరింత ఆసక్తిని పెంచింది.

FAU-G గేమ్ డౌన్‌లోడ్ చేయడం

FAU-G గేమ్ డౌన్‌లోడ్ చేయడం

ఒకవేళ మీరు గనక,క్రొత్త FAU-G గేమ్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మార్గాలను అన్వేషిస్తుంటే, మీ Android మరియు iOS పరికరాల్లోని Google Play Store లేదా App Store లో మీరు ఈ అప్ ను చూడలేరు. మీరు Google Play లో FAU-G కోసం వెతికితే, మీరు ఈ గేమ్ లాంటి పాయింట్-అండ్-షూట్ మరియు పోరాట ఆటలను కనుగొంటారు.కానీ, ఈ గేమ్ మీకు కనబడదు. ఆట ఎలా ఆడాలనే దానిపై ఒక గైడ్‌ను కూడా కనుగొంటారు.

FAU-G గేమ్ APK డౌన్‌లోడ్  చేయడం ఎలా ?

FAU-G గేమ్ APK డౌన్‌లోడ్ చేయడం ఎలా ?

ఈ ఆట అధికారికంగా ప్రారంభించబడనందున మీకు అసలైన గేమ్ అనుభూతి ఇందులో కలగదు.అయినప్పటికీ, ఏదేమైనా, మీరు FAU-G (హిందీలో సైనికుడు అని అర్ధం ఫౌజీ చదవండి) ఆటను డౌన్‌లోడ్ చేసి ప్లే చేయాలనుకుంటున్నారా ? అయితే  మీరు మీ Android పరికరంలో APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా చేయవచ్చు. FAU-G కోసం APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ కొన్ని సాధారణ దశలు ఉన్నాయి:

Step1: మీరు మీ స్మార్ట్‌ఫోన్ నుండి APK స్టోర్‌ను యాక్సెస్ చేయగలరని నిర్ధారించుకోండి. ఇక్కడ, FAU-G APK ఫైల్‌ను యాక్సెస్ చేయడానికి FAU-G కోసం శోధించండి.

Step2: మీ Android స్మార్ట్‌ఫోన్‌లో ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి. "unknown sources "నుండి installation ను అనుమతించడానికి సెట్టింగులు మార్చబడ్డాయని నిర్ధారించుకోండి. ఇది మీ ఫోన్‌లో ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేస్తుంది.

Step3: ఆట ఇన్స్టాల్ అయిన తర్వాత, మీరు ఆట కోసం సైన్ అప్ చేయాలి. PUBG మరియు Free Fire లాగా అతిథిగా ఈ ఆటను యాక్సెస్ చేయగలరా అనేది అస్పష్టంగా ఉంది. అయినప్పటికీ, మీ Google లేదా Facebook ఖాతాలను ఉపయోగించి సైన్ అప్ చేయడానికి ఎంపికలు ఉన్నాయి.

Step4: పూర్తయిన తర్వాత, ఆట తెరవాలి, కొత్త FAU-G ఆటను అన్వేషించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

FAU-G గేమ్ నుండి ఏమి ఆశించాలి

FAU-G గేమ్ నుండి ఏమి ఆశించాలి

APK ఫైల్ ద్వారా డౌన్‌లోడ్ చేయబడిన FAU-G ఆడటానికి ముందు అనేక విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, ఈ ఆట ఇంకా అభివృద్ధిలో ఉంది. అంటే ఇది పరిపూర్ణంగా ఉండదు మరియు మీరు అవాంతరాలను కనుగొనవచ్చు. బీటా వెర్షన్ లాంచ్‌కు ముందే విడుదల కానుందని, ఇది గూగుల్ ప్లే మరియు యాప్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అప్పటి వరకు, ఈ FAU-G APK ఫైల్ డౌన్‌లోడ్‌ను ప్రయత్నించవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to download FAUG Game on Your Android Device
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X