Just In
- 3 hrs ago
Jio డైరెక్టర్ గా ముకేశ్ అంబానీ రాజీనామా ..? Jio కొత్త చైర్మన్ ఎవరో తెలుసా?
- 3 hrs ago
రూ.10 వేలలోపు బెస్ట్ మొబైల్ కావాలా.. అయితే ఈ సేల్ మీకోసమే!
- 4 hrs ago
విద్యార్థులకు అమ్మ ఒడి ల్యాప్‌టాప్‌లకు బదులుగా టాబ్లెట్లను ఇవ్వనున్న జగన్ సర్కార్
- 5 hrs ago
Apple ఫోన్ అద్భుతం.. 10 నెలలు నీటిలో పడినా బాగా పనిచేస్తోంది..!
Don't Miss
- Sports
అందుకే రుతురాజ్, చాహల్‌ను తప్పించాం: హార్దిక్ పాండ్యా
- Finance
70% పతనమైన బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్లో ఆందోళన
- News
Viral video:ఏందిరా అయ్యా అది.. ఏనుగులతోనే అలా.. ప్రతాపం చూపిందిగా..
- Movies
Prabhas సలార్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన తెలుగు కమెడియన్.. ఎలాంటి రోల్ అంటే?
- Automobiles
మొత్తం 10 వేరియంట్లలో విడుదల కానున్న 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా.. హైబ్రిడ్ వేరియంట్స్ కూడా..
- Lifestyle
మీ అందం పెంచుకోవడానికి పౌడర్ బ్లష్, క్రీమ్ బ్లష్ లో ఏది సూటవుతుందో చూసెయ్యండి...
- Travel
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచుర్యం పొందిన పది జలపాతాలు..
iOS 16తో ఐఫోన్‌లో ఫోటో ఆల్బమ్‌ను బ్రీజ్‌లో ఎడిట్ చేయడం ఎలా?
ఆపిల్ యొక్క iOS 16 ఇటీవల విడుదలైంది. ఇది ఐఫోన్ వినియోగదారులకు కొన్ని నిఫ్టీ ఫీచర్లను అందించడంపై అధికంగా దృష్టిని సారించింది. iOS 16తో ఐఫోన్ లో ఫోటో యొక్క బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడమే కాకుండా మీ మొత్తం ఫోటో ఆల్బమ్‌ను బ్రీజ్‌లో త్వరగా ఎడిట్ చేసే మరొక ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. మీరు మీ ఐఫోన్‌తోనే మీ యొక్క అన్ని రకాల ఫోటోలను ఎడిట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే కనుక iOS 16 రాకతో ఏదైనా ఒక ఫోటో యొక్క సవరణలను ఒకేసారి మీరు ఎంచుకున్న అన్ని ఫోటోలకు అతికించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంటే అన్ని ఫోటోలకు బల్క్ ఎడిటింగ్ చేసే సామర్థ్యాన్ని తీసుకువస్తున్నది. ఈ ఫీచర్‌ను నెటిజన్‌లు విస్తృతంగా "బ్యాచ్ ఎడిట్" అని పిలుస్తారు. అయితే ఈ ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

iOS 16తో ఐఫోన్‌లో ఫోటో ఆల్బమ్‌ను బ్రీజ్‌లో ఎడిట్ చేసే విధానం
స్టెప్ 1. మీరు మీ ఐఫోన్‌ను కొత్త iOS 16కి అప్‌డేట్ చేసిన తర్వాత ఫోటోల యాప్‌కి వెళ్లండి.
స్టెప్ 2. మీరు ఎడిట్ చేయాలనుకునే ఫోటోను కనుగొని దానిపై నొక్కండి.
స్టెప్ 3. ఎడిట్ ఎంపికపై క్లిక్ చేసి మీకు కావలసిన అన్ని రకాల మార్పులను చేయండి.
స్టెప్ 4. ఇప్పుడు కుడివైపు మూలలో గల మూడు-చుక్కల చిహ్నంపై క్లిక్ చేయండి.
స్టెప్ 5. 'కాపీ ఎడిట్స్' లను ఎంచుకోండి (ఇలా చేయడం ద్వారా మీరు ఫొటోలో చేసిన అన్ని రకాల మార్పులు కాపీ చేయబడతాయి).

స్టెప్ 6. ఇప్పుడు మీరు ఎడమవైపు ఎగువ భాగంలో ఉన్న బ్యాక్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వెనక్కి వెళ్లాలి.
స్టెప్ 7. మీరు ఇంతకు మునుపు చేసిన ఎడిట్లను అతికించాలనుకుంటున్న అన్ని ఫోటోలను ఎంచుకోండి.
స్టెప్ 8. ఫోటోలను ఎంచుకున్న తర్వాత కుడివైపు దిగువన ఉన్న మూడు-చుక్కల చిహ్నంపై క్లిక్ చేయండి.
స్టెప్ 9. చివరగా 'పేస్ట్ ఎడిట్‌ల' ఎంపికపై నొక్కండి.
స్టెప్ 10. ఇలా చేయడంతో ఆ ఒక్క ఫోటోలో చేసిన అన్ని రకాల సవరణలు మీరు ఎంచుకున్న అన్ని ఫోటోలలో అతికించబడతాయి.

ఈ ఫీచర్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు ప్రస్తుతం iOS 16తో అంతర్నిర్మిత ఫీచర్‌గా ఐఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. WWDC 2022 ఈవెంట్‌లో ఆపిల్ సంస్థ ఈ ఫీచర్‌పై దృష్టి పెట్టలేదు. బదులుగా ఆపిల్ యొక్క ప్రధాన దృష్టి లాక్ స్క్రీన్ అనుకూలీకరణలపై ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086