Home
How to

Factory Reset చేస్తే ఫోన్ డేటా డిలీట్ అయిపోతుందా..?

By Sivanjaneyulu Bommu

చాలా మంది తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను వేరొకరికి విక్రయించే ముందు, ఆ ఫోన్‌లోని వ్యక్తిగత డేటాను డిలీట్ చేసేందుకు "Factory Reset" నిర్వహిస్తారు. అయితే, ఫ్యాక్టరీ రీసెట్ నిర్వహించినంత మాత్రాన ఫోన్ డేటా పూర్తిగా డిలీట్ అయిపోతుందనుకోవటం పూర్తిగా అపోహే అంటున్నారు సైబర్ నిపుణులు.

Read More : ఇండియాలో టాప్ కెమెరా ఫోన్స్ ఇవే

Factory Reset చేస్తే ఫోన్ డేటా డిలీట్ అయిపోతుందా..?

Factory Reset నిర్వహించిన మీ ఫోన్‌ల నుంచి తిరిగి డేటాను రికవర్ చేసే అవవాశముంటుందని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మరి ఇటువంటి సమయంలో మీ పాత స్మార్ట్‌ఫోన్‌లోని డేటాను పూర్తిగా శాస్వుతంగా తొలగించటం ఎలా..?

స్టెప్ 1

స్టెప్ 1

మీ ఫోన్‌కు ప్యాక్టరీ రీసెట్ నిర్వహించే ముందు ఫోన్ డేటాను పూర్తిగా Encrypt చేయవల్సిన అవసరం ఉంది.

 

స్టెప్ 2

స్టెప్ 2

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో data encryption ఆప్షన్‌ను ఎనేబుల్ చేసేకోవాలంటే Settings > Security > Encrypt phoneలోకి వెళ్లండి.

స్టెప్ 3

స్టెప్ 3

ఫ్యాక్టరీ రీసెట్ నిర్వహించే ముందు డేటా ఎన్‌క్రిప్షన్‌ను ఎనేబుల్ చేసి ఉంచటం వల్ల ఫోన్‌లోని డేటా మొత్తం అర్థం కాని విధంగా చెల్లాచెదురు కాబడుతుంది.

స్టెప్ 4

స్టెప్ 4

ఇప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ నిర్వహించటం వల్ల ఫోన్‌లోని డేటాను వేరొకరు రికవర్ చేయటం సాధ్యపడదు. ఒకవేళ వారు చేయాలని ప్రయత్నించినప్పటికి పాస్‌వర్డ్ అడుగుతుంది. 

స్టెప్ 5

స్టెప్ 5

ఎన్‌క్రిప్ట్ కాబడిన మీ ఫోన్‌కు ప్యాక్టరీ రీసెట్ నిర్వహించిన తరువాత ఫోన్ మొత్తం junk informationతో నింపేయండి.

స్టెప్ 6

స్టెప్ 6

ఈ ఓవర్ రైటింగ్ ప్రక్రియ ద్వారా ఫోన్‌లో స్టోర్ అయి ఉన్న సెన్సిటివ్ డేటా మొత్తం తొలగించబడుతుంది.

స్టెప్ 7

స్టెప్ 7

ఫ్యాక్టరీ రీసెట్ పూర్తి అయిన తరువాత ఎటువంటి ఆన్‌లైన్ అకౌంట్‌లలోకి లాగిన్ కాకండి

More from GizBot

Best Mobiles in India

English summary
Factory Reset Does Not Delete Your Data. Here’s How To Do It Before You Sell Your Phone. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X