ఈ ట్రిక్స్‌తో యూట్యూబ్ మ్యూజిక్‌‌ను వెతకటం మరింత సులువు

ఏదైనా కొత్త సినిమాకు సంబంధించిన ట్రెలర్ మార్కెట్లో రిలీజ్ అయ్యిందంటే చాలు, వెంటనే ఆ వీడియోను యూట్యూబ్‌లో సెర్చ్ చేసేస్తాం.

|

ఏదైనా కొత్త సినిమాకు సంబంధించిన ట్రెలర్ మార్కెట్లో రిలీజ్ అయ్యిందంటే చాలు, వెంటనే ఆ వీడియోను యూట్యూబ్‌లో సెర్చ్ చేసేస్తాం. ఒక్క సినిమా ట్రైలర్ మాత్రమే కాదు కొత్త వీడియో, కొత్త మ్యూజిక్ ఇలా ఏ కొత్త కంటెంట్ ఇంటర్నెట్‌లో లాంచ్ అయినా, ముందుగా మనం వెతికదే యూట్యూబ్‌లోనే.

 
how-to-find-music-and-songs-in-youtube-videos

ఇంటర్నెట్ వీడియోల ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన యూట్యూబ్ జోనర్‌తో సంబంధం లేకుండా అన్నిరకాల కంటెంట్‌లను అప్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా యూట్యూబ్ వీడియోస్‌లో మనకు నచ్చిన మ్యూజిక్ ఇంకా సాంగ్స్‌ను ఏ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు అనే దాని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ను ఇప్పుడు తెలుసుకుందాం...

వీడియోకు సంబంధించి డిస్క్రిప్షన్‌లో పూర్తి వివరాలు పొందుపరచబడతాయి..

వీడియోకు సంబంధించి డిస్క్రిప్షన్‌లో పూర్తి వివరాలు పొందుపరచబడతాయి..

యూట్యూబ్ వీడియోలో పొందుపరచబడిన మ్యూజిక్‌కు సంబంధించిన డిటెయిల్స్ వీడియో క్రింద ఏర్పాటు చేసే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయగలుగుతాయి. పెద్దపెద్ద కంపెనీల దగ్గర నుంచి లేటెస్ట్ యూట్యూబర్స్ వరకు యూట్యూబ్ వీడియోస్ తాము పోస్ట్ చేసే మ్యూజిక్ కు సంబంధించి క్రెడిట్స్‌ను డిస్క్రిప్షన్‌లో రాయటం జరుగుతుంది. భవిష్యత్ అవసరాల నిమిత్తం ఈ సమాచారాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు.

 

 

మ్యూజిక్‌ను లిరిక్స్‌తో వినాలంటే..?

మ్యూజిక్‌ను లిరిక్స్‌తో వినాలంటే..?

యూట్యూబ్‌లో మ్యూజిక్‌ను సెర్చ్ చేయటం చాలా సలువు. మనం వినే మ్యూజిక్ లిరిక్స్‌తో ప్లే ఉన్నట్లయితే ఆ మజానే వేరుగా ఉంటుంది. లిరిక్స్‌తో ప్లే అయ్యే సాంగ్స్‌ను గూగుల్ సెర్చ్ బాక్స్ ద్వారా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ గూగుల్ సెర్చ్ బాక్సులో మీరు కోరకున్న మ్యూజిక్ లిరిక్స్‌తో దొరకని పక్షంలో Find Music By Lyrics అనే టూల్ ద్వారా ట్రే చేయండి. ఈ ఫీచర్‌ను కూడా గూగుల్ సపోర్ట్ చేస్తోంది.

 

 

 

కామెంట్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు..
 

కామెంట్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు..

ఇంటర్నెట్‌లో ఏదైనా నచ్చిన మ్యూజిక్ లేదా సాంగ్‌కు సంబంధించిన డిటెయిల్స్‌ను క్రింద కామెంట్స్ సెక్షన్‌లో పోస్ట్ అయ్యే కామెంట్స్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ కామెంట్స్ ఎక్కువుగా ఉన్నట్లయితే Ctrl + F కమాండ్‌ను అప్లై చేయటం ద్వారా మనకు అవరమైన కామెంట్‌ను సెర్చ్ చేసుకునే వీలుంటుంది. గూగుల్ క్రోమ్ యూజర్లు Comments Search ఎక్స్‌టెన్షన్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా కీవర్డ్స్ ఆధారంగా కామెంట్స్‌ను సెర్చ్ చేసుకునే వీలుంటుంది.

 

 

మ్యూజిక్ ఐడెంటిఫికేషన్స్ యాప్స్ ద్వారా..

మ్యూజిక్ ఐడెంటిఫికేషన్స్ యాప్స్ ద్వారా..

సౌండ్‌హౌండ్, షాజమ్ వంటి మ్యూజిక్ ఐడెంటిఫికేషన్స్ యాప్స్ ద్వారా మీరు వినాలనుకుంటోన్న మ్యూజిక్ లేదా సాంగ్‌ను సులువుగా ఐడెంటిఫై చేసుకునే వీలుంటుంది. వీటి ద్వారా మరింత మెరుగైన మ్యూజిక్ సెర్చింగ్‌ను మీరు ఆస్వాదించవ్చు.

Best Mobiles in India

English summary
How to find music and songs in YouTube videos.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X