వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోండి !

వాట్సప్ ఈ యాప్ లేని ఆండ్రాయిడ్ ఫోన్ ఈ రోజుల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు.

By Hazarath
|

వాట్సప్ ఈ యాప్ లేని ఆండ్రాయిడ్ ఫోన్ ఈ రోజుల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. యూజర్లను ఇట్టే కట్టిపడేస్తున్న ఈ యాప్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందే కాని తగ్గడం లేదు. అయితే ఇది ఒక్కోసారి చికాకు పరిచే అవకాశం కూడా ఉంది. అందుకే కొంతమంది నచ్చనివారిని బ్లాక్ చేసేస్తుంటారు.అయితే అలా బ్లాక్ చేసిన వారిని తెలుసుకోవడం ఎలా అనే విషయం చాలామందికి తెలియదు. అలాంటి వారి కోసం కొన్ని ట్రిక్స్ ఇస్తున్నాం వీటిని ఫాలో కావడం ద్వారా మీరు ఆటోమేటిగ్గా తెలుసుకోవచ్చు.

మళ్ళీ ఆ రెండింటికి ఝలక్, 2 రోజులకే జియో ప్లాన్లలో మార్పు, జోరులో అధినేత !మళ్ళీ ఆ రెండింటికి ఝలక్, 2 రోజులకే జియో ప్లాన్లలో మార్పు, జోరులో అధినేత !

ట్రిక్ 1

ట్రిక్ 1

మిమ్మల్ని బ్లాక్ చేస్తే మీకు వారి స్టేటస్ కనిపించదు. అలా ఎవరి స్టేటస్ అయినా కనిపించని సమయంలో వారు మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుకోవాల్సిందే.

ట్రిక్ 2

ట్రిక్ 2

మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి ప్రొపైల్ మీకు కనిపించదు. ఒకవేళ కనిపించినా ఆ ప్రొఫైల్ పిక్చర్ బ్లాంకులో కనిపిస్తుంది.

ట్రిక్ 3

ట్రిక్ 3

అతను బ్లాక్ చేశారని తెలియక మీరు మెసేజ్ పంపితే కేవలం సింగిల్ ట్రిక్ మాత్రమే కనిపిస్తుంది. బ్లూ ట్రిక్ కాని అలాగే రెండు ట్రిక్ లు కాని కనిపించవు..

ట్రిక్ 4

ట్రిక్ 4

మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మీరు ఎటువంటి కాల్ కాని అలాగే వాయిస్ కాని పంపలేరు. అటువంటి సమయంలో మీరు బ్లాక్ చేసినట్లుగా భావించాలి.

ట్రిక్ 5

ట్రిక్ 5

మీరు ఓ గ్రూపు క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తిని ఇన్వైట్ చేసినప్పుడు మీకు You are not authorized to add this contact ఇలా కనిపిస్తే అప్పుడ అతను మిమ్మల్ని ఖచ్చితంగా బ్లాక్ చేశాడని భావించాలి.

Best Mobiles in India

English summary
How to find out who blocked you on WhatsApp More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X