పనిచేయని కీబోర్డ్ బటన్‌లను ఫిక్స్ చేయటమెలా..?

కంప్యూటర్ కీబోర్డ్‌లో పనిచేయని కీబోర్డ్ బటన్‌లను సులువుగా ఫిక్స్ చేసే మార్గాలను ఇప్పుడు మీకు సూచించబోతున్నాం. సాధారణంగా కీబోర్డ్‌లోని బటన్లు దుమ్ము పదార్థాల చేరిక అలాగే లిక్విడ్ స్పిల్స్ కారణంగా మరమ్మతులకు గురువతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఏవిధంగా స్పందించాలి..?
ఇలా ట్రై చేయండి:
స్టెప్ 1: ముందుగా కంప్యూటర్ నుంచి కీబోర్డును వేరు చేయాలి. ఒకవేళ మీరు ఉపయోగించేది వైర్‌లెస్ కీబోర్డ్ అయితే తప్పనిసరిగా బ్యాటరీని తొలగించాల్సి ఉంటుంది.
స్టెప్ 2: ఫ్లాట్ హెడెడ్ ‘స్ర్కూ డ్రైవర్’ సాయంతో కీబోర్డ్ క్రింది భాగంలోని ‘స్ర్కూ’లను సున్నితంగా వేరుచేయండి.
స్టెప్ 3: కీబోర్డ్ నిర్మాణంలో భాగంగా బటన్లకు మథర్ బోర్డ్‌కు మధ్య కీ రైటనర్ అనే ప్లాస్టిక్ పొర వారధిలా వ్యవహరిస్తుంది. ఈ పొర దెబ్బతిన్నట్లు మీకనిపిస్తే కొత్త పొరతో రీప్లేస్ చేయండి. ఒకవేళ బటన్లలో ఈ సమస్య ఉంటే కొత్త వాటిని తిరిగి ఆ స్థానంలో చేర్చండి.
స్టెప్ 4: ఈ ప్రక్రియ సజావుగా పూర్తి అయిన అనంతరం ‘స్ర్కూ’లను తిరిగి వాటి స్థానంలో చేర్చి కీబోర్డును చక్కగా ఉపయోగించుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications