మీ పిల్లలు ఫోన్‍‌కి ఏయే నెంబర్ల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయో తెలుసుకోవటమేలా..?

By Super
|
How to forward incoming and outgoing sms from a phone to Another


మీ పిల్లలు ఫోన్‍‌కి ఏయే నెంబర్ల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయో, ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా..?, అయితే ఎస్ఎంఎస్ ఎనీ‌వేర్ (SMS Anywhere) అనే సాఫ్ట్‌వేర్‌ను వారి ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేస్తే సరిపోతుంది. ఓ కమాండ్ ఆధారితంగా వారి ఫోన్‌కి వచ్చిన అన్ని సందేశాలను మీ ఫోన్ లోకి ఫార్వడ్ చేసుకోవచ్చు.

 

డౌన్‌లోడ్ లింక్:

పాస్‌వర్డ్‌ను ‘టెక్స్ట్’ రూపంలో చూడటం ఏలా..?

 

సాధారణంగా మనం మెయిల్ ఓపెన్ చేసుకునేందుకు టైప్ చేసే పాస్‌వర్డ్ ఇలా ******స్టార్ల రూపంలో కనిపిస్తుంది. అయితే, మీ పాస్‌వర్డ్‌ను ‘టెక్స్ట్’(Test) రూపంలో చూడాలనుకుంటున్నారా… ఇలా చేయండి

స్టెప్ 1: ముందుగా మీ యూజర్ నేమ్ అదేవిధంగా పాస్‌వర్డ్‌ను సంబంధిత కాలమ్స్‌లో టైప్ చేయండి. అనంతరం పాస్‌వర్డ్ ఫీల్డ్‌లో రైట్ క్లిక్ చేసి ‘ఇన్స్‌స్పెక్ట్ ఎలిమెంట్’ (Inspect element) పై క్లిక్ చేయండి.

స్టెప్ 2: అప్పుడ్చు వచ్చే విండోలో ‘పాస్‌వర్డ్’(password) అనే పదాన్ని తొలగించి ఆ స్థానంలో ‘టెక్స్ట్’(TEXT) అనే పదాన్ని టైప్ చేసి ఎంటర్(Enter) ప్రెస్ చేయండి.

స్టెప్ 3: ఇప్పుడు మీ పాస్ట్ వర్డ్ టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X