మీ మొబైల్ స్టోరేజ్ పుల్ అయిపోయిందా, ఈ ట్రిక్స్ ద్వారా దాన్నిపెంచుకోండి

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అందులో మీకు కావాల్సినవన్నీ సర్దేసుకున్నారా..వాటితో స్టోరేజ్ మొత్తం నిండిపోయిందా..

By Hazarath
|

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అందులో మీకు కావాల్సినవన్నీ సర్దేసుకున్నారా..వాటితో స్టోరేజ్ మొత్తం నిండిపోయిందా..మెమొరీ కార్డ్ కూడా సరిపోవడం లేదా.. కొత్త యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలా..వీటన్నింటికి ఫోన్ లో స్టోరేజ్ కావాలా..అయితే చిన్న ట్రిక్స్ ద్వారా మీరు మీ ఫోన్ స్టోరేజ్ పెంచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

ఆపిల్‌‌పై కన్నేసిన జియో, ఐఫోన్ వాడి తిరిగి ఇస్తే 70 శాతం డబ్బు వాపస్..

క్యాచి డేటా

క్యాచి డేటా

ఫోన్ లో ఉన్న అనవసరమైన డేటాని క్యాచె ద్వారా క్లియర్ చేసుకుంటే స్పేస్ కలిసివస్తుంది. దీని కోసం సెట్టింగ్స్‌లో కెళ్లి యాప్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ క్యాచె అని ఆప్సన్ ఉంటుంది. దాన్ని క్లియర్ చేస్తే స్పేస్ కొంచెం ఫ్రీ అవుతుంది.

క్లియర్ ఓల్డ్ డౌన్‌లోడ్స్

క్లియర్ ఓల్డ్ డౌన్‌లోడ్స్

మీ ఫోన్లో ఉండే డౌన్లోడ్ ఫోల్డర్ లో సపోర్ట్ చేయని ఫైల్స్ ఉంటే వాటిని డిలీట్ చేయడం ద్వారా స్పేస్ పెంచుకోవచ్చు.

మైక్రో ఎస్‌డి కార్డులోకి యాప్స్

మైక్రో ఎస్‌డి కార్డులోకి యాప్స్

మీ ఫోన్ లో ఉన్న అనవసరమైన యాప్స్ మొత్తాన్ని ఎస్‌డి కార్డులోకి పంపడం ద్వారా స్పేస్ పెంచుకోవచ్చు.అయితో ఫోన్‌తో పాటు వచ్చిన యాప్స్ ఎస్‌డి కార్డులోకి వెళ్లవు.

Identify Memory-Hogging Apps

Identify Memory-Hogging Apps

మీ ఫోన్‌లో ఎక్కువ స్పేస్ తీసుకునే యాప్స్‌ని గుర్తించి వాటిని తీసేస్తే మీకు స్టోరేజ్ స్పేస్ కలిసివస్తుంది. దీనికోసం మీరు Settings క్లిక్ చేసి Storageలో కెళితే అక్కడ మీకు యాప్స్ అనే బటన్ కనిపిస్తుంది.దానికి టాప్‌లో కుడిభాగాన క్లిక్ చేస్తే మీకు Sort by Size అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని టాప్ చేస్తే ఎక్కువ స్పేస్ తీసుకునే యాప్స్ సమాచారం కనిపిస్తుంది.

Delete Offline Content

Delete Offline Content

ఒక్కో సమయంలో ఇది కూడా మీ ఫోన్ స్టోరేజ్ ని ఆక్రమించుకునే అవకాశం ఉంది. పనికిరానివి తీసేయడం చాలా మంచిది.

Move Photos to the Cloud

Move Photos to the Cloud

మీ మొబైల్ లోని ఫోటోలను గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ కి పంపించడం ద్వారా కూడా స్టోరేజ్ స్పేస్ ని పెంచుకోవచ్చు.

Best Mobiles in India

English summary
How to Free Storage Space on Your Android Device Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X