Home
How to

MoRTH ఆన్‌లైన్ సర్వీసులతో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలా??

డ్రైవింగ్ లైసెన్సులు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కు సంబంధించి కొన్ని సేవలను ఇప్పుడు ఆన్‌లైన్‌లో పొందవచ్చని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రకటించింది. ప్రాంతీయ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాన్ని (RTO) వద్దకు వెళ్ళకుండానే వినియోగదారులు ఇప్పుడు లైసెన్స్ రెన్యువల్, నకిలీ RC కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి మరిన్ని సేవలను ఆన్‌లైన్ ద్వారా పొందగలుగుతారు. MoRTH ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ వెహికల్ రిజిస్టేషన్ వంటి మరొక 18 రకాల కాంటాక్ట్‌లెస్ సేవలను అందిస్తోంది. వీటిని అన్నిటిని ఆధార్ అతేంటికేషన్ ను ఉపయోగించి స్వచ్ఛందంగా పొందవచ్చు.

How To Get A Driving License With MoRTH Online Services

MoRTH భారతీయులకు అందించే క్రమబద్ధీకరన సేవల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. ప్రకటనల సర్క్యులర్ ప్రకారం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవటానికి, మంచి పాలనను నిర్ధారించడానికి అవసరమైన అన్ని ఆమోదాలను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నుండి అందుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది RTO కార్యాలయాలలో ఫుట్‌ఫాల్‌ను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా RTO కార్యాలయాల సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని తెలిపింది.

How To Get A Driving License With MoRTH Online Services

డ్రైవింగ్ లైసెన్స్ ను ఆన్‌లైన్ ద్వారా పొందే విధానం

స్టెప్1: ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ ను పొందడానికి మొదట MoRTH యొక్క అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌కు వెళ్లండి.

స్టెప్ 2: డ్రాప్-డౌన్ మెనులో మీరు పొందాలనుకునే సర్వీసులను ఎంచుకోండి.

స్టెప్ 3: మీ యొక్క రాష్ట్రాన్ని ఎన్నుకోవడంతో ఆ రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో చేయగలిగే అన్ని రకాల సర్వీసుల జాబితాను చూపుతుంది.

స్టెప్ 4: తరువాత మీరు RTO ఆఫీసు వద్దకు వెళ్ళకుండా ఆన్‌లైన్‌లో చేయగలిగే 18 రకాల సేవలను చూడవచ్చు.

How To Get A Driving License With MoRTH Online Services

స్టెప్ 5: తరువాత మీరు పొందాలనుకుంటున్న డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసును ఎంచుకోండి.

స్టెప్ 6: మీరు ఇప్పుడు పోర్టల్‌లో మీకు అందించిన అన్ని విధానాలను అనుసరిస్తూ మీ యొక్క అభ్యర్థనను పంపవచ్చు.

స్టెప్ 7: మీరు అన్ని దశలను పూర్తి చేసి మరియు అవసరమైన అన్ని ఫారమ్‌లను నింపిన తర్వాత చివరిగా 'సబ్మిట్' ఎంపిక మీద క్లిక్ చేయాలి.

Best Mobiles in India

English summary
How To Get A Driving License With MoRTH Online Services
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X