Just In
- 18 hrs ago
BSNL యూజర్లకు కొత్తగా రూ.197 వోచర్ ప్లాన్!! 180 రోజుల వాలిడిటీతో కానీ...
- 19 hrs ago
Airtel vs Vi vs Jio: IPL చూడడానికి అవసరమైన అధిక FUP డేటాను అందించే ప్లాన్లు ఇవే...
- 1 day ago
ఐఫోన్ లో Android ఫీచర్లు వాడేందుకు కొత్త యాప్ !
- 1 day ago
Redmi Note 10 ఫోన్లలో టచ్ స్క్రీన్ సమస్యలు..? లాంచ్ అయ్యి నెల కూడా కాలేదు..!
Don't Miss
- News
ప్రభుత్వం నుంచి ఆలయాలకు విముక్తి: తిరుపతి బీజేపీ-జనసేన మేనిఫెస్టో కీలకాంశాలు
- Movies
Vakeel Saab Day 3 collections: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత.. ఆ పరిస్థితులను తొక్కేసిన పవన్ కల్యాణ్ మూవీ
- Sports
SRH vs KKR: ప్చ్.. సరిపోని హిట్టింగ్.. హైదరాబాద్‌కు దక్కని శుభారంభం!
- Finance
టాప్ టెన్‌లోని 4 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.14 లక్షల కోట్లు జంప్
- Lifestyle
Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు చాలా సంతోషిస్తారు...
- Automobiles
మలేసియాలో విడుదలైన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్; పూర్తి వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
MoRTH ఆన్లైన్ సర్వీసులతో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలా??
డ్రైవింగ్ లైసెన్సులు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కు సంబంధించి కొన్ని సేవలను ఇప్పుడు ఆన్లైన్లో పొందవచ్చని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రకటించింది. ప్రాంతీయ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాన్ని (RTO) వద్దకు వెళ్ళకుండానే వినియోగదారులు ఇప్పుడు లైసెన్స్ రెన్యువల్, నకిలీ RC కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి మరిన్ని సేవలను ఆన్లైన్ ద్వారా పొందగలుగుతారు. MoRTH ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ వెహికల్ రిజిస్టేషన్ వంటి మరొక 18 రకాల కాంటాక్ట్‌లెస్ సేవలను అందిస్తోంది. వీటిని అన్నిటిని ఆధార్ అతేంటికేషన్ ను ఉపయోగించి స్వచ్ఛందంగా పొందవచ్చు.
MoRTH భారతీయులకు అందించే క్రమబద్ధీకరన సేవల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. ప్రకటనల సర్క్యులర్ ప్రకారం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవటానికి, మంచి పాలనను నిర్ధారించడానికి అవసరమైన అన్ని ఆమోదాలను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నుండి అందుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది RTO కార్యాలయాలలో ఫుట్‌ఫాల్‌ను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా RTO కార్యాలయాల సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని తెలిపింది.
డ్రైవింగ్ లైసెన్స్ ను ఆన్లైన్ ద్వారా పొందే విధానం
స్టెప్1: ఆన్లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ ను పొందడానికి మొదట MoRTH యొక్క అధికారిక ఆన్లైన్ పోర్టల్‌కు వెళ్లండి.
స్టెప్ 2: డ్రాప్-డౌన్ మెనులో మీరు పొందాలనుకునే సర్వీసులను ఎంచుకోండి.
స్టెప్ 3: మీ యొక్క రాష్ట్రాన్ని ఎన్నుకోవడంతో ఆ రాష్ట్రంలో ఆన్లైన్లో చేయగలిగే అన్ని రకాల సర్వీసుల జాబితాను చూపుతుంది.
స్టెప్ 4: తరువాత మీరు RTO ఆఫీసు వద్దకు వెళ్ళకుండా ఆన్లైన్లో చేయగలిగే 18 రకాల సేవలను చూడవచ్చు.
స్టెప్ 5: తరువాత మీరు పొందాలనుకుంటున్న డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసును ఎంచుకోండి.
స్టెప్ 6: మీరు ఇప్పుడు పోర్టల్‌లో మీకు అందించిన అన్ని విధానాలను అనుసరిస్తూ మీ యొక్క అభ్యర్థనను పంపవచ్చు.
స్టెప్ 7: మీరు అన్ని దశలను పూర్తి చేసి మరియు అవసరమైన అన్ని ఫారమ్‌లను నింపిన తర్వాత చివరిగా 'సబ్మిట్' ఎంపిక మీద క్లిక్ చేయాలి.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999