‘ఫ్రీ’గా సిక్స్‌ప్యాక్..?

By Super
|
How to get Android fitness apps free


కండలు తిరిగే శరీరాకృతితో హ్యాండ్సమ్ అనిపించుకోవాలనుందా..?, పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో ఉత్సహాభరిత జీవితాన్ని గడపాలనుకుంటున్నారా..?, ఈ విధంగా మీరు తయారు కావాలంటే ట్రైనీ సలహాలు సూచనలు తప్పనిసరి. ఇందుకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పైసా ఫీజు తీసుకోకుండా మిమ్మల్సి సౌష్టవవంతులుగా తీర్చిదిద్దేందుకు 5 ఉచిత ఆండ్రాయిడ్ ఫిట్‌నెస్ అప్లికేషన్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని గుగూల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఆరోగ్య లక్ష్యాలను చేధించండి...

స్మార్ట్‌ఫోన్‌లు (కేకో కేక)!

టెక్నాలజీ వింతలు!

ఇన్స్‌టెంట్ హార్ట్‌రేట్ (Instant Heart Rate):

ఈ అప్లికేషన్ మీ గుండె వేగాన్ని కొలుస్తుంది. ప్రతి హృదయ స్పందన అదేవిధంగా కార్డియో వ్యాయామానికి సంబంధించి వాస్తవ సమయంలో పీపీజీ గ్రాఫ్‌ను పర్యవేక్షిస్తుంది.

స్పోర్ట్స్ ట్రాకర్ (Sports Tracker):

ఈ అప్లికేషన్ వ్యాయామానికి సంబంధించి మీ పనితీరును విశ్లేషించటంతో పాటు పాజిటివ్, నెగిటివ్ అంశాలను పరిగణంలోకి తీసకుని తగ్గ సూచనలను చేస్తుంది. మీ దినసరి వ్యాయమాలకు సంబంధించిన డేటాను ఈ అప్లికేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా మీ ట్రాక్ రికార్డును డేటాలేదా ఫోటోల రూపంలో ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా స్నేహితులకు షేర్ చేసుకోవచ్చు.

నూమ్ కార్డియోట్రైనర్ (Noom CardioTrainer):

ఈ అప్లికేషన్ ఇండోర్.. అవుట్ డోర్ వ్యాయమాలకు సంబంధించి ఖర్చు చేసిన క్యాలరీలను సూచిస్తుంది. ఈ అప్లికేషన్‌కు అనుసంధానం కాబడిన వాయిస్ అవుట్‌పుట్ & మ్యూజిక్ ప్లేయర్ వంటి అంశాలు మీ దినసరి వ్యాయమాన్ని మిరంత ఉత్తేజభరితం చేస్తాయి.

ఐఫోన్ 6 డిజైన్స్!

వాల్ పేపర్లు (హైడెఫినిషన్)

అడిడాస్ మైకోచ్ (Adidas miCoach):

అ అప్లికేషన్ వ్యాయమాలకు సంబంధించిన పూర్తిస్థాయి విశ్లేషణలను పదిలపరుస్తుంది. ప్రణాళిలబద్ధమైన సూచనలతో పాటు సలహాలను పొందవచ్చు.

మైట్రాక్స్ (My Tracks):

ఈ అప్లికేషన్ ఎక్సటర్నల్ సెన్సార్ల సాయంతో ట్రాక్ డేటాను రికార్డ్ చెయ్యటంతో పాటు షేర్ చేస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X