Android 9.0 Pie ఫీచర్లు మీ స్మార్ట్‌ఫోన్‌లో పొందడం ఎలా ?

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ 9.0 పి (P)' ని కొద్దీ రోజుల క్రితం విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే .

By Anil
|

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ 9.0 పి (P)' ని కొద్దీ రోజుల క్రితం విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే . ఈ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ను 'పై (Pie)' అనీ పేరుతో గూగుల్ విడుదల చేసింది . కాగా ఇందులో అనేక కొత్త ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. అయితే ఈ ఆండ్రాయిడ్ 9 పై అప్ డేట్ ను ప్రస్తుతం గూగుల్ పిక్సల్ స్మార్ట్ ఫోన్ యూజర్లు మాత్రమే పొందారు.ఈ శీర్షిక లో భాగంగా ఆండ్రాయిడ్ P వంటి ఫీచర్స్ మీ మొబైల్ లో ఎలా పొందాలో మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి.

Make your home screen look like stock Android Pie

Make your home screen look like stock Android Pie

Pixel launcher apk ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోండి.
మీ స్మార్ట్ ఫోన్ లో ఈ Pixel launcher apk ఫైల్ ను ఇన్ స్టాల్ చేసుకోండి.
Default launcher గా సెట్ చేసుకోవడానికి అవసరమైన అన్ని పెర్మిషన్స్ ను ఇవ్వండి.
Deafault ఆండ్రాయిడ్ P వాల్ పేపర్స్ ను డౌన్లోడ్ చేసుకోండి
అందులో ఒక ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకొని హోమ్ స్క్రీన్ కు మరియు లాక్ స్క్రీన్ కు వాల్ పేపర్ లా సెట్ చేసుకోండి.

Android Pie like one button navigation gestures

Android Pie like one button navigation gestures

గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి gesture యాప్స్ లాంటి Navigation gestures లేదా X-Home bar యాప్ ను డౌన్లోడ్ చేయండి.
యాప్ ఓపెన్ చేసి అవసరమైన పెర్మిషన్స్ అన్ని ఇవ్వండి
ఇది త్రీ -బటన్ నావిగేషన్ బార్ ను Android P వంటి పిల్ తో భర్తీ చేస్తుంది.

Digital Wellbeing features

Digital Wellbeing features

గూగుల్ సంస్థ స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ను ఎదురుకునేందుకు Digital Wellbeing అనే ఫీచర్ ను ఆండ్రాయిడ్ p లో యాడ్ చేస్తునట్టు ప్రకటించింది.ఈ ఫీచర్ లో డాష్ బోర్డ్ మరియు యాప్ టైమర్ ను కలిగి ఉంటుంది. డాష్ బోర్డ్ వంటి ఫీచర్ ను పొందటానికి Offtime లేదా Forest అనే యాప్స్ ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ మీరు మొబైల్ తో ఎంత సమయం గడిపారో మీకు తెలియజేస్తుంది. యాప్ టైమర్ వంటి ఫీచర్ ను పొందడానికి App Block or App off timer అనే యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లొడ్ చేసుకోవచ్చు.

 

 

 

Best Mobiles in India

English summary
How to get Android Pie features in your Android smartphone.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X