Gmail కొత్త ఫీచర్ లు అందరి కంటే ముందే మీకు కావాలా ..? ఇలా చేయండి.

By Maheswara
|

ఇంటర్నెట్ అంటే పరిచయం ఉన్న వారెవరైనా Gmail తెలియని వారుండరు.అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే మెయిల్ కూడా ఇదే.అలాంటి Gmail కు ఎల్లప్పుడూ కొత్త ఫీచర్లు ,అప్ డేట్ లు విడుదల చేస్తూనే ఉంటుంది. గూగుల్.వినియోగదారులు వాడే అనుభవాన్ని అభివృద్ధి పరచడం కోసం ఈ కొత్త ఫీచర్లను విడుదల చేసేముందు వాటిని పరీక్షించడం జరుగుతుంది.ఇలా పరీక్షించే సమయంలోనే ఈ ఫీచర్లను పొందే వీలుంది.

 

Gmail experiment ఫీచర్లు

సాధారణ Gmail వినియోగ దారులకంటే మీరు ముందుగానే Gmail లో వచ్చే కొత్త ఫీచర్లను వాడాలని  అనుకుంటున్నారా? అయితే ఎలా చేయాలో మీకు ఇక్కడ ఇస్తున్నాము గమనించండి. వీటిని పాటించడం ద్వారా Google నుంచి విడుదలయ్యే కొత్త Gmail experiment ఫీచర్లు అన్ని కూడా,అందరికంటే ముందే మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.వాటిని మీరు సాధారణంగా నే వాడొచ్చు కూడా. మరి ఆలస్యం ఎందుకు ఈ ఫీచర్లను ఎలా పొందాలో తెలుసుకుని  మీరు కూడా ఆక్టివేట్ చేసుకోండి.

Also Read: కొత్త Realme X7 సిరీస్ ఫోన్లు. ధర ,ఫీచర్లు మరియు లాంచ్ డేట్ వివరాలు తెలుసుకోండి.Also Read: కొత్త Realme X7 సిరీస్ ఫోన్లు. ధర ,ఫీచర్లు మరియు లాంచ్ డేట్ వివరాలు తెలుసుకోండి.

ఈ Gmail ఫీచర్ ను ఎలా ఆక్టివేట్ చేయాలో తెలుసుకోండి ?
 

ఈ Gmail ఫీచర్ ను ఎలా ఆక్టివేట్ చేయాలో తెలుసుకోండి ?

1.మొదట Gmail ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి
2.కుడి వైపు టాప్ మూల లో Settings ను క్లిక్ చేయండి.
3.తర్వాత All Settings ను చూడండి.
4.తర్వాత General Settings లో Experimental Access అని ఉంటుంది. దాని కోసం చూడండి.
5.చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే  Experimental Access ను మీరు ఓకే చేసినట్టు
6.తర్వాత మీరు ఇది వరకు చేసిన పనిని పేజీ కింద Save Changes ను క్లిక్ చేయడం మీరు ప్రాసెస్ ను పూర్తి చేస్తారు.

గమనిక ఏమిటంటే

గమనిక ఏమిటంటే

వినియోగ దారులకు ముఖ్యమైన గమనిక ఏమిటంటే, ఈ Experimental Access ని డెస్క్ టాప్ ద్వారా మాత్రమే పొందగలుగుతాము.అలాగే ఈ ఫీచర్ లను గూగుల్ ఎప్పుడైనా మార్చడానికి మరియు మీ ఖాతాకు తీసివేయడానికి అనుమతి మరియు అధికారం ఉంది. 

Best Mobiles in India

Read more about:
English summary
How To Get Gmail New Features Before Others Get, Follow These Steps.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X