Just In
- 11 hrs ago నకిలీ వాయిస్‌తో కుమారుడిలా మాట్లాడి వ్యాపారవేత్తను మోసం చేశారు.. అసలు ఏం జరిగిందంటే?
- 13 hrs ago Whatsapp Web మరింత యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్.. త్వరలో ఈ మార్పులను గమనిస్తారు..!
- 13 hrs ago Motorola నుంచి కొత్త ఫోన్ లాంచ్ రేపే! అంచనా ధర రూ.15000 ! ఫీచర్లు
- 14 hrs ago 8340mAh బ్యాటరీతో రియల్‌మి ప్యాడ్ 2.. 38 గంటల బ్యాకప్‌తో బడ్స్ విడుదల.. సేల్ వివరాలు..!
Don't Miss
- Movies Brahmamudi April 16th episode భార్యభర్తలను విడదీయడమేనా మీ పని.. రాజ్‌కు కావ్య షాక్!
- News sri rama navami 2024.. శ్రీరామ నవమినాడు ఈ పనులు అస్సలే చెయ్యొద్దు!
- Sports RCB vs SRH: ఆ తప్పిదమే మా కొంపముంచింది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఫెయిర్‌నెస్ క్రీమ్ లు కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయి జాగ్రత్త..!
- Automobiles సుజుకి V-Strom 800DE అడ్వెంచర్ బైక్ ఉపకరణాలు ఇవే.. ధరలు ఎంతంటే.?
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
- Finance War Stocks: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. స్టాక్ మార్కెట్లో రెచ్చిపోయిన 14 స్టాక్స్ ఇవే..!!
నిమిషాల్లో మీ జియో సిమ్ యాక్టివేషన్ పూర్తవ్వాలా..?
సెప్టంబర్ 5వ తేదీ నుంచి రిలయన్స్ జియో నెట్‌వర్క్ అందిరికి అందుబాటులోకి వచ్చేసింది. 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకునే ప్రతి ఒక్కరు ఈ సిమ్ పొందేందుకు అర్హులు.
Read More : WhatsAppలో 16 ఎంబి కంటే పెద్ద సైజు వీడియోలను షేర్ చేయటం ఎలా..?
ఈ సిమ్‌తో పాటు జియో అందిస్తోన్న వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా డిసెంబర్ 31, 2016 వరకు జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. జియో సిమ్‌లకు దేశవ్యాప్తంగా హైడిమాండ్ నెలకొనటంతో కొందరు ఈ సిమ్‌ను సొంతం చేసేకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొంత మంది దగ్గర సిమ్ రెడీగా ఉన్నప్పటికి యాక్టివేషన్ ప్రక్రియ చాలా లేటవుతోంది.
#1
ఈ నేపధ్యంలో రిలయన్స్ జియో e-KYC activation పేరుతో సరికొత్త సర్వీసును లాంచ్ చేసింది. ఇ-కేవైసీ యాక్టివేషన్ పద్ధతిలో భాగంగా మీ జియో సిమ్ కార్డ్ కేవలం 15 నిమిషాల వ్యవధిలో యాక్టివేట్ కాబడుతుంది.
#2
ఇ-కేవైసీ యాక్టివేషన్ అనేది టెలికామ్ ఆపరేటర్లు తీసుకువచ్చిన సరికొత్త యాక్టివేషన్ పద్ధతి. ఈ ప్రక్రియ ద్వారా కొత్త సిమ్ కార్డ్ యాక్టివేషన్ 15 నిమిషాల్లో పూర్తవుతుంది.
#3
ఇ-కేవైసీ యాక్టివేషన్ ప్రక్రియలో భాగంగా జియో సిమ్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు యూజర్ ఆధార్ కార్డ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అవసరమవుతుంది.
#4
ప్రస్తుతానికి రిలయన్స్ e-KYC activation సర్వీస్ అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది. మీ సమీపంలోని రిలయన్స్ స్టోర్‌లలో ఈ సదుపాయం ఉందో లేదో చెక్ చేసుకోండి.
#5
రానున్న రోజుల్లో ఈ సర్వీస్ అన్ని నగరాల్లో అందుబాటులో తీసుకురానున్నారు. జియో సిమ్ కార్డ్‌లను పొందే క్రమంలో యూజర్ తన ఆధార్ కార్డ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోను సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కు తీసుకువెళితే సరిపోతుంది.
#6
యూజర్ తన ఆధార్ కార్డ్ ద్వారా జియో సిమ్‌ను పొందిన 15 నిమిషాల వ్యవధిలోనే యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈ ఇన్‌స్టెంట్ e-KYC activation సర్వీస్ దోహదపడుతుందని ముఖేశ్ అంబానీ తెలిపారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470