Home
How to

గూగుల్ పేలో 2 లక్షల రివార్డులను పొందడం ఎలా?

గూగుల్ పే ఈ సంవత్సరం తన దీపావళి స్టాంపుల ద్వారా ఒక సంచలనం సృష్టించింది. ఎందుకంటే కంపెనీ అన్ని స్టాంపులను సేకరించడం ద్వారా వినియోగదారులకు రూ.251లను బహుమతిగా అందించింది. గూగుల్ సంస్థ ఇప్పుడు కూడా తన కొత్త గూగుల్ పే 2020 స్టాంపులతో ఇలాంటి సంచలనం సృష్టించాలని భావిస్తోంది.

గూగుల్ పే

ఈసారి గూగుల్ పే యూజర్లు ఏడు వేర్వేరు స్టాంపులను సేకరించాలని కోరుకుంటున్నారు. వాటిలో డిస్కో, టోఫీ, బెలూన్, డిజె, సన్ గ్లాసెస్, సెల్ఫీ మరియు పిజ్జా ఉన్నాయి. సెర్చ్ దిగ్గజం దీనిని కేక్ లేయర్‌లుగా పిలుస్తోంది.

 

బోనస్ రివార్డులు

మీరు కేక్ మీద ఏదైనా లేయర్ ను పూర్తి చేయగలిగితే మీకు బోనస్ రివార్డులు లభిస్తాయని గూగుల్ తెలిపింది. మొత్తం ఏడు స్టాంపులను సేకరించిన తరువాత మీరు రూ.202 - రూ .2,020 మధ్య కొంత మొత్తాన్ని నగదు బహుమతిగా పొందవచ్చు. అన్ని స్టాంపులను పొందడానికి మీరు యాప్ ను ఉపయోగించి ఏదైనా కొనుగోలు చేయడానికి లేదా మీ స్నేహితుడికి నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎటువంటి మొత్తాన్ని చెల్లించకుండా కేక్ యొక్క లేయర్ ను పూర్తి చేసే మార్గాన్ని మేము కనుగొన్నాము.

 

స్క్రాచ్ కార్డు

దీని ద్వారా మీరు తప్పనిసరిగా 2 లక్షల రూపాయల రివార్డ్ లేదా 100 రూపాయల స్క్రాచ్ కార్డును ఉచితంగా పొందవచ్చు. మీరు రెండవ లేయర్ ను పూర్తి చేయగలిగితే మీరు రూ.20 లక్షల రివార్డ్ లేదా 1,001 రూపాయల స్క్రాచ్ కార్డును పొందడానికి అర్హులు అవుతారు. కేక్ యొక్క మూడవ లేయర్ ను (బెలూన్, DJ, సన్ గ్లాసెస్) చెల్లించకుండా పూర్తి చేయగలిగె పద్దతులను ఇప్పుడు వివరిస్తున్నాము.

 

లేయర్

మీరు మూడవ లేయర్ ను పూర్తి చేసిన తర్వాత మీరు బోనస్ బహుమతిని ఎంచుకోగలరు. ఇందులో రూ.10 నుంచి 101 రూపాయల విలువైన HNY స్క్రాచ్ కార్డ్, 2 లక్షల రూపాయలు గెలుచుకునే 2020 బోనస్ టికెట్ అవకాశం మరియు జోమాటో, ఉబెర్, ఓవైఓ, Goibibo హోటల్స్, గ్రోఫర్స్ మరియు మరిన్నింటిపై డిస్కౌంట్ లభిస్తుంది. గూగుల్ పే యొక్క మూడు స్టాంపులను సులభమైన పద్దతిలో పొందడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లు అయితే కింద తెలిపే దశలను పాటించండి.

 

గూగుల్ పే 2020 స్టాంపులు: రివార్డ్ లేదా స్క్రాచ్ కార్డును ఉచితంగా ఎలా పొందాలి?

గూగుల్ పే 2020 స్టాంపులు: రివార్డ్ లేదా స్క్రాచ్ కార్డును ఉచితంగా ఎలా పొందాలి?

స్టెప్ 1: "బెలూన్" లేదా "సన్‌గ్లాసెస్" స్టాంప్‌ను గెలుచుకోవడానికి మొదటి పద్ధతిలో మీ Google Pay స్నేహితులకు మీ వద్ద ఉన్న అదనపు స్టాంప్‌ను బహుమతిగా ఇవ్వడం. మీ స్నేహితుడు ఈ స్టాంప్‌ను సేకరిస్తే మీరు కూడా గూగుల్ పే నుండి బెలూన్ లేదా సన్‌గ్లాసెస్ స్టాంప్‌ను పొందుతారు. ఈ పద్ధతి ద్వారా మీరు రోజుకు గరిష్టంగా ఐదు స్టాంపులను సేకరించవచ్చు.

స్టెప్ 2: మీరు గూగుల్ పే యొక్క "ప్రసార ప్రకటనలను వినండి" ఫీచర్ ను ఉపయోగించి బెలూన్‌లను పొందవచ్చు. ఇందుకోసం మీరు టీవీలో లేదా యూట్యూబ్‌లో ఏదైనా గూగుల్ యాడ్ ను తీసుకోవాలి. మీరు ప్రకటనను చూసినప్పుడు గూగుల్ పే యాప్ ను ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్‌లో ఎయిర్ చిహ్నాన్ని నొక్కండి. ప్రకటన వినడానికి మీరు మీ మైక్రోఫోన్‌కు యాక్సిస్ ను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మీరు యూట్యూబ్‌లో "Google Pay ke saath rakhiye apni పేమెంట్" ప్రకటనను ఓపెన్ చేయవచ్చు.

స్టెప్ 3: మీరు మీ ల్యాప్‌టాప్ లేదా ఫోన్‌లో ‘2020' నంబర్‌ను స్కాన్ చేయడం ద్వారా "DJ" స్టాంప్ పొందవచ్చు. మీరు బ్లాగును ఓపెన్ చేసి ‘2020' అని టైప్ చేసి నంబర్‌ను స్కాన్ చేయాలి.

 

Best Mobiles in India

English summary
How to get Rs 2 lakh Rewards in Google Pay Without Paying Anything
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X