విండోస్ 10 అప్‌గ్రేడ్ ను ఉచితంగా పొందడం ఎలా?

|

మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ను చాలా సంవత్సరాలుగా అందిస్తున్నది. అన్ని రకాల PCలు మరియు ల్యాప్‌టాప్‌లలో జనవరి 14 నుండి విండోస్ 7 OS యొక్క అప్ గ్రేడ్ మద్దతును ఉపసంహరించుకున్నది.

విండోస్ 7
 

మద్దతు ముగియడంతో విండోస్ 7 PCలకు ఇకపై ఎటువంటి సెక్యూరిటీ అప్ డేట్ లు లభించవు. చివరికి దీనికి సాంకేతిక మద్దతు కూడా త్వరలో నిలిపివేయబడుతుంది. కాబట్టి విండోస్ 7 డివైస్లు డేటా ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఉన్నంత సురక్షితంగా ఉండవు.

అధిక ఫాస్ట్ ట్యాగ్లను జారీచేసిన Paytm పేమెంట్స్ బ్యాంక్

మైక్రోసాఫ్ట్

**** మైక్రోసాఫ్ట్ మద్దతు పేజీ ప్రకారం విండోస్ 7 మద్దతుతో రన్ చేస్తున్న PCలు మరియు ల్యాప్‌టాప్‌ల వినియోగదారులు విండోస్ 10 తో క్రొత్త పిసికి మారాలి లేదా విండోస్ 10 ఓఎస్ యొక్క అదనపు కాపీని కొనుగోలు చేసి వారి ల్యాప్‌టాప్‌లలో ఇన్‌స్టాల్ చేయాలి.

విండోస్ 7 వాడుతున్న వారికి కష్టాలు ఇక తప్పవు!!!

అప్‌గ్రేడ్

*** కాబట్టి మీరు ఇప్పటికీ మీ ల్యాప్‌టాప్‌లో విండోస్ 7 ను వాడుతూ ఉంటే వెంటనే విండోస్ 10 కి అప్‌గ్రేడ్ చేసుకోవాలి. మీరు విండోస్ 10 అప్‌గ్రేడ్ కోసం చూస్తున్నట్లయితే మీరు దీన్ని ఉచితంగా పొందడం ఎలాగో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను పాటించండి.

గూగుల్ పేలో జరిగే మోసాన్ని ఎలా నివారించవచ్చు?

ముందు ఆవశ్యకతలు
 

ముందు ఆవశ్యకతలు

*** విండోస్ 7 లేదా విండోస్ 8 యొక్క లైసెన్స్ లేదా నిజమైన కాపీ.

*** ఇంటర్నెట్ కనెక్టివిటీ.

*** సుమారు 50GB ఫ్రీ స్పేస్.

RS.100 కన్నా తక్కువ ధరతో స్మార్ట్ ఛానల్ ప్యాక్‌లను అందిస్తున్న టాటా స్కై

విండోస్ 10 ను ఉచితంగా పొందే విధానాలు

విండోస్ 10 ను ఉచితంగా పొందే విధానాలు

**** మీ ల్యాప్‌టాప్‌లో 'https://www.microsoft.com/en-us/software-download/windows10' ని ఓపెన్ చేయండి.

**** మీడియా క్రియేషన్ టూల్ ను డౌన్‌లోడ్ చేయడానికి 'డౌన్‌లోడ్ టూల్ నౌ' మీద క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్స్... ఈ స్మార్ట్‌ఫోన్‌ల మీద భారీగా తగ్గింపు ఆఫర్లు

అప్‌గ్రేడ్

**** సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయడానికి 'రన్' బటన్ మీద నొక్కి ఆతరువాత 'నెక్స్ట్' బటన్ పై క్లిక్ చేయండి.

**** స్క్రీన్‌పై ఉన్న సూచనలను అనుసరించండి. మరియు 'మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?' అనే విభాగం కింద 'ఈ PC ని ఇప్పుడు అప్‌గ్రేడ్ చేయండి' అనే ఎంపికను ఎంచుకోండి.

డౌన్‌లోడ్ మరియు ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండండి. ప్రతిదీ పూర్తయిన తర్వాత యాక్టీవేషన్ ను ఖరారు చేయడానికి PC ఆటోమ్యాటిక్ గా రీస్టార్ట్ అవుతుంది. విండోస్ 10 ని యాక్టివేషన్ చేయడానికి మీ PC ని కాన్ఫిగర్ చేసి ఆపై సెట్టింగులు> అప్‌డేట్ & సెక్యూరిటీ> యాక్టివేషన్‌కు వెళ్లండి.

గమనిక

గమనిక

PC కి ముందు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క నిజమైన కాపీ ఉంటే మాత్రమే యాక్టివేషన్ ప్రాసెస్ పనిచేస్తుంది. ఒకవేళ కాపీ నిజమైనది కాకపోతే యాక్టీవేషన్ ప్రక్రియ విఫలమవుతుంది. తరువాత మీరు విండోస్ 10 యొక్క తాజా వెర్షన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Get Windows 10 Upgrade For Free?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X