మిస్సుడ్ కాల్ ఇవ్వండి, మీ బ్యాంక్ బ్యాలన్స్ తెలుసుకోండి (ఏ బ్యాంక్ అయినా సరే )

ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు, ఒక్క మిస్డ్ కాల్‌తో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే బ్యాంక్ బ్యాలెన్స్ తెలిపే బ్యాంకు ఫోన్ నంబర్లు ఇస్తున్నాం. మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ అకౌంట్ బ్యాలెన్స్ మీ మొబైల్‌కి వస్తుంది. ముందుగా మీ నంబర్‌ను మీ అకౌంట్‌కి అనుసంధానం చేసి ఉండాలి. ఆ నంబర్ డయల్ చేసినప్పుడే మీకు మెసేజ్ వస్తుంది. మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో తెలుసుకొని మిస్ట్ కాల్ ఇచ్చి బ్యాలెన్స్ తెలుసుకోండి.

Read More : వారంటీ దెబ్బతినకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను Root చేయటం ఎలా?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆంధ్రా బ్యాంక్ (ANDHRA BANK)

 మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223011300. ఈనంబర్లో మీరు మీ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( STATE BANK OF INDIA)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 1800112211 or 18004253800. ఈ నంబర్లు పనిచేయకపోతే REGyour account number అని టైప్ చేసి 09223488888 ఈ నంబర్ కు ఎసెమ్మెస్ చేయండి. మీకు కన్ఫర్మేషన్ ఎసెమ్మెస్ వస్తుంది. ఆ తర్వాత 09223766666 ఈ నంబర్ కు కాల్ చేసి మీరు బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అలాగే మినిస్టేట్ మెంట్ కోసం 09223866666 ఈ నంబర్ కు కాల్ చేయవచ్చు.

యాక్సిక్ బ్యాంక్ (AXIS BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ నంబర్ 09225892258.ఈ నంబర్ పనిచేయకుంటే మీరు 18004195959 ఈ నంబర్ కు ట్రై చేయవచ్చు. మినిస్టేట్ మెంట్ కావాలంటే 18004196868 ఈ నంబర్‌కు డయల్ చేయండి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ( HDFC BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 18002703333.

ఐడీబీఐ బ్యాంక్ (IDBI BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09212993399

కొటాక్ మహీంద్రా బ్యాంక్ (KOTAK MAHINDRA BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 18002740110

ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 02230256767

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ( STATE BANK OF HYDERABAD)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223766666. మినీ స్టేట్ మెంట్ కొరకు 09223866666.

సిండికేట్ బ్యాంక్ ( SYNDICATE BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09664552255

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( PUNJAB NATIONAL BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 18001802222

కెనరా బ్యాంక్ ( CANARA BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09015483483

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( CENTRAL BANK OF INDIA)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09222250000

కర్ణాటక బ్యాంక్ ( KARNATAKA BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 18004251445

సిటీ బ్యాంక్ (CITI BANK )

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 52484 or +91 9880752484.

కార్పోరేషన్ బ్యాంక్ ( CORPORATION BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ హిందీలో అయితే 09289792897 ఓన్లీ ఇండియా. విదేశాల్లో ఉన్నవారయితే 919289792897 ఈ నంబర్ కి చేయాలి. ఇంగ్లీష్ లో అయితే ఇండియాలో ఉన్నావారు ఈ నంబర్ కు 09268892688 అలాగే విదేశాల్లో ఉన్నవారు 919268892688 ఈ నంబర్ కు చేయవచ్చు. రోజుకు మూడు సార్లు మాత్రమే సాధ్యం.

బ్యాంక్ ఆప్ బరోడా (BANK OF BARODA)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223011311

ఇండియన్ బ్యాంక్ ( INDIAN BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09289592895

ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ ( INDIAN OVERSEAS BANK )

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 04442220004

బ్యాంక్ ఆఫ్ ఇండియా ( BANK OF INDIA)

పాత నంబర్ ( 02233598548) స్థానంలో కొత్త నంబర్ చేర్చడం జరిగింది. మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09015135135.

ధనలక్ష్మీ బ్యాంక్ ( DHANLAXMI BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 08067747700

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Get Your Bank Account Balance Through Missed Call. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more